ప్రస్తుతం మన దేశంలో ఎండలు చంపేస్తున్నాయి. దాంతో ప్రజలు బయటికి రావాలంటే భయపడుతున్నారు. ఇంట్లోనే ఉంటూ… తమ పనులు చేస్తున్నారు. అయితే ఈ ఎండాకాలంలో మన ఎక్కువగా ఉపయోగించేది ఫ్రిజ్. ఈ ఫ్రిజ్ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో.. అన్ని నష్టాలు కూడా ఉన్నాయి. అయితే ఫ్రిజ్ ఉపయోగం వల్ల వచ్చే నష్టాలు ఏంటో చూద్దాం.
Advertisement
చాలా మంది ఫ్రిజ్ లో పెట్టేది పాలు, పెరుగు. అయితే పాలు, పెరుగు అనేవి ఆరోగ్యానికి మంచివి. వీటిలో ఎన్నో పోషకపదార్ధాలు ఉంటాయి అని మనం తింటున్నం. కానీ వీటిని ఫ్రిజ్ లో పెట్టుకొని తిన్నడం అనేది చాలా తప్పు. అలా చేయడం ద్వారా బ్యాక్టీరియా అనేది దానిలో చేరుతుంది. అప్పుడు అందులో ఉన్న పోషకవిలువలు అనేవి పోతాయి.
Advertisement
ఇక చాలా మంది చేసే తప్పు.. ఫ్రిజ్ లో ఆహారాన్ని ఉంచి.. తర్వాత తీసి దానిని వేడి చేసుకొని తింటారు. అలా చేస్తే.. అందులో నుండి విషవాయువులు అనేవి బయటికి వచ్చి.. ఆహారాన్ని పాడుచేస్తాయి. అలాగే ఆహరం ఏదైనా సరే.. ఫ్రిజ్ లో మూడు రోజుల కంటే ఎక్కువ ఉంచడం మంచిది కాదు.
ఇవి కూడా చదవండి :
ఐపీఎల్ లో బాగా సంపాదించిన భారత ఆటగాళ్లు వీళ్లే..!