ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి పరిచయం అక్కర్లేదు. రెండు తెలుగు రాష్ట్రాలలో జ్యోతిష్యుడు వేణు స్వామి… సంచనాలకు మారుపేరుగా మారారు. ఆయన ఏది చెబితే అదే జరుగుతుంది… అనే నమ్మకం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలలో ఉంది. ముఖ్యంగా టాలీవుడ్ సెలబ్రిటీల… జీవితాల గురించి, వేణు స్వామి చెప్పిన ప్రతి విషయం జరిగింది.
Advertisement
గతంలో సమంత మరియు నాగచైతన్య విడిపోతారని వేణు స్వామి ముందే చెప్పారు. అతను చెప్పినట్లుగానే ఆ జంట విడిపోయింది. అక్కినేని అఖిల్ ఎంగేజ్మెంట్ క్యాన్సల్ అవుతుందని కూడా వేణు స్వామి ముందే చెప్పాడు. ఇక తాజాగా 2024 సంవత్సరంలో విడిపోయే జంటల గురించి సంచలన కామెంట్స్ చేశాడు వేణు స్వామి. ఒక అమ్మాయి కారణంగా లావణ్య త్రిపాఠి మరియు వరుణ్ తేజ్ విడిపోతారని బాంబు పేల్చాడు.
అది 2024 సంవత్సరంలో జరుగుతుందని తెలిపాడు. ఒకవేళ ఈ ఏడాది ప్రభాస్ పెళ్లి చేసుకుంటే అతడు కూడా విడాకులు తీసుకునే ఛాన్స్ ఉందని చెప్పాడు. లేకపోతే అతనికి పెళ్లే కాదని వివరించారు. రష్మిక మరియు విజయ్ దేవరకొండ ఇద్దరు పెళ్లి చేసుకున్న కూడా ఇదే సంవత్సరం విడాకులు తీసుకుంటాడని పేర్కొన్నాడు. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన మూడవ భార్యకు విడాకులు ఇస్తాడని.. నాలుగో పెళ్లి కూడా చేసుకుంటాడని వెల్లడించాడు వేణు స్వామి.
Advertisement
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి