Ad
ఈ 5 గురు క్రికెటర్స్ తమ దేశం తరఫున క్రికెట్ ఆడుతూ గుర్తింపు పొందాక…. తమ దేశానికి అనుగుణంగా తమ పేర్లను మార్చుకున్నారు. స్థానికతను ప్రతిబింబించేలా వారి పేర్లలో మార్పులు చేసుకున్నారు.
1.మహ్మద్ యూసుఫ్ – యూసుఫ్ యోహానా
Advertisement
2. అస్గర్ ఆఫ్గాన్ – ఆస్గర్ స్టాకిఝై
Advertisement
3. తిలకరత్నె దిల్షాన్ – తువాన్ మొహ్మద్ దిల్షాన్
4. బాబ్ డైలన్ విల్లీస్ – రాబర్ట్ జార్జ్ విల్లీస్
5. మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ – పడౌటీ జూనియర్