Home » సురేఖను దారుణంగా అవమానించిన స్టార్ హీరో భార్య.. చివరికి చిరు ఏం చేశారంటే..?

సురేఖను దారుణంగా అవమానించిన స్టార్ హీరో భార్య.. చివరికి చిరు ఏం చేశారంటే..?

by Sravanthi
Published: Last Updated on
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి అంటే తెలియని వారు ఉండరు. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి మంచి పేరు సంపాదించుకున్నారు. 6 పదుల వయస్సు దాటినా కానీ ఇప్పుడున్న యంగ్ హీరోలతో పోటీపడుతూ సినిమాలు చేస్తూ సక్సెస్ అందుకుంటున్నారు. ఆయన సినిమాల్లోనే కాకుండా పలు సేవా కార్యక్రమాల్లో కూడా ముందుంటారు. ఎంతమందికి సేవలు చేసినా కానీ బయట మాత్రం చెప్పుకోరు. చేసుకుంటూ వెళ్ళిపోతారు తప్ప దానికి సంబంధించినటువంటి పబ్లిసిటీ చేసుకోవడం ఆయనకి ఇష్టం ఉండదట. అలా చిరంజీవి పేరిట ఎన్నో సేవా కార్యక్రమాలు ఉన్నాయి. అలాంటి చిరంజీవి ఇప్పటివరకు ఎలాంటి వివాదాలకు పోకుండా తన కెరియర్ కొనసాగిస్తూ వస్తున్నారట.

also read:Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు శత్రువులపై విజయం సాధిస్తారు

Advertisement

Advertisement

ఏ విషయంలో అయినా ఓపికతో వ్యవహరించే ఆయన ఒక స్టార్ హీరో భార్య విషయంలో తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయారని, ఆమెపై రెట్టింపు కోపంతో విరుచుకుపడ్డట్టు తెలుస్తోంది. దీనికి కారణం కూడా ఉంది.. విషయం లోకి వెళ్తే.. చిరంజీవి భార్య సురేఖ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉన్న మహిళ.. అయితే ఆమెను ఒక స్టార్ హీరో భార్య ఆమెను టార్గెట్ చేస్తూ తరచూ కించపరిచేదట.. ఏ ఈవెంట్ కు వెళ్లినా సురేఖ కనిపిస్తే చాలు పదిమంది ఉన్నారని చూడకుండా ఘోరంగా అవమానించేదట. గతంలో నిహారిక పెళ్లిలో కూడా ఆమె అవమానించే విధంగా మాట్లాడిందట. అందరూ హీరోల భార్యలు బిజినెస్ చేస్తుంటే చదువుకొని కూడా భర్తకు చేదోడు వాదోడుగా ఉండాల్సిన సురేఖ భర్త తెచ్చిన సంపాదన తోనే బతుకుతుంది అంటూ అవమానించిందట.

also read:ఐపీఎల్ క్రికెట్ చరిత్రలో 99 పరుగులతో నాటౌట్ గా నిలిచిన ప్లేయర్లు వీరే..!

ఈ విధంగా తరచూ అవమానిస్తుంటే చిరంజీవి ఓపిక పట్టలేక ఆమెపై ఫైర్ అయినట్టు తెలుస్తోంది. చదువుకుంటేనే సంస్కారం వస్తుందని అనుకోవడం లేదు. సురేఖ లేకపోతే మెగా ఫ్యామిలీ లేదు. ఆమెకు డబ్బుకి ఎలాంటి కొదవలేదు. మంచి గుణం,టాలెంటెడ్ అన్నిటికన్నా ఓపిక,సహనం ఎక్కువగా అమ్మాయిలకే ఉండాలి అంటూ ఆమెను అన్నారట. ఆమె జీవితంలో మమ్మల్ని ఎన్నో మెట్లు ఎక్కించింది. నేను ఎక్కిన ప్రతి మెట్టు వెనకాల నా భార్య ఉంది. నాకంటే ముందు నా భార్య మెగాస్టార్ అంటూ చిరంజీవి అదిరిపోయే సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది.

also read:Allu Arjun: అల్లు అర్జున్ వేస్ట్ ఫెల్లో అంటూ తిట్టింది ఎవరో తెలుసా..?

Visitors Are Also Reading