Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు శత్రువులపై విజయం సాధిస్తారు

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు శత్రువులపై విజయం సాధిస్తారు

by Anji
Ad

Today Rasi phalau in telugu 2023:  ప్రతిరోజు రాశి ఫలాలు చదవడం వల్ల  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 10.04.2023: మేషం

Advertisement

ఎన్ని ఆటంకాలు ఎదురైనా ప్రారంభించిన అధిగమించే ప్రయత్నం చేస్తారు. కీలక పనులను కొద్ది రోజులు వాయిదా వేయడం మంచిది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. కొన్ని పరిస్థితులు కాస్త బాధ కలిగిస్తాయి.

Today rashi phalau in telugu :  వృషభం 

ఓ కీలక వ్యవహారంలో ధనం చేతికి అందుతుంది. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. సొంతింటి పనుల్లో ముందంజ వేస్తారు. బంధు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు.

Today rashi phalau in telugu : మిథునం

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో లాభదాయకమైన ఫలితాలుంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధు, మిత్రుల సహకారం అందుతుంది. ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి. 

Today rashi phalau in telugu : కర్కాటకం 

తలపెట్టిన పనుల్లో ఆటంకాలు కలుగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. ముఖ్యమైన విషయాల్లో అనుకూలమైన నిర్ణయాలు వెలువడతాయి. అధికారుల సహకారముంటుంది.

Today rashi phalau in telugu : సింహం

మనోబలంతో చేసే పనులు ఫలితాన్ని ఇస్తాయి. శత్రువులపై మీరే విజయం సాధిస్తారు. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వచ్చే అవకాశముంది.

Today rashi phalau in telugu : కన్య

Advertisement

మీ మీ రంగాలలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ అధికార పరిధి పెరుగుతోంది. సమయానికి అనుకూలంగా ముందుకు సాగి అందరి మన్ననలు అందుకుంటారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి.

Today rashi phalau in telugu : తుల

మీ మీ రంగాల్లో శ్రద్ధగా పని చేయాలి. అందరినీ కలుపుకొని పోవడం వల్ల సమస్యలు తగ్గుతాయి. శ్రమ అధికమవుతుంది. సమాచార లోపం లేకుండా చూసుకోవాలి. ఆవేశాలకు అస్సలు పోకూడదు.

Today rashi phalau in telugu : వృశ్చికం

అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు. ఓ వార్త మనో ధైర్యాన్ని పెంచుతుంది. సుఖ, సంతోషాలతో గడుపుతారు. అద్భుతమైన ప్రణాళికలతో వ్యాపారంలో లాభాలు పొందుతారు.

Today rashi phalau in telugu : ధనుస్సు

మీ మీ రంగాలలో ఆచితూచి వ్యవహరించాలి. ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. కీలక విషయాల్లో ముందుగానే స్పందించడం ఉత్తమం.

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

అనుకూలమైన వాతావరణముంటుంది. ఆర్థికంగా జాగ్రత్తలు చాలా అవసరం. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. మీ అధికార పరిధి పరిధి పెరుగుతుంది.

Today Horoscope in telugu : కుంభం

కీలకమైన పనులు ఆసలస్యంగా జరిగే సూచనలున్నాయి. ఆపదలు కలుగకుండా చూసుకోవాలి. శ్రమకు తగిన గుర్తింపు దక్కడానికి బాగా కష్టపడాల్సి వస్తుంది.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మీకు అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. 

Also Read : Weekly Horoscope in Telugu 2023 : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశుల వారు ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి

Visitors Are Also Reading