అనుపమ పరమేశ్వరన్ ఈ పేరుకి పెద్దగా పరిచయం అవసరం లేదు. పేరుకి కేరళ అమ్మాయి అయినప్పటికీ తెలుగు అమ్మాయిలా, నిండు చందమామలా కనిపిస్తూ ఉంటుంది. ఒకప్పుడు సినిమాల్లో విపరీతమైన అవకాశాలను అందుకున్న అనుపమ ఈ మధ్యకాలంలో కాస్త డీలా పడింది. గ్లామర్ వలకబోస్తేనే సినిమా అవకాశాలు వస్తాయి అనుకుందో ఏమో కానీ ఈ మధ్య కాస్త హాట్ ఫోటో షూట్లు చేస్తూ హద్దులు మీరుతోంది.
అనుపమ గతేడాది విడుదలైనటువంటి రౌడీ బాయ్స్ సినిమా నుంచి అనుపమ తన గ్లామర్ డోస్ ని పెంచేసింది. ఆ సినిమాలో హీరోతో లిప్****లాక్ సీన్లు, ఇంటిమెంట్ సీన్లని కూడా చేసింది అనుపమ. ఇక ఈ భామ సిద్దు జొన్నలగడ్డతో జోడి కట్టింది. తాజాగా డీజే టిల్లు 2 సినిమాలో పోస్టర్ చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. సిద్దుతో సినిమా అన్నప్పుడే ప్రతి ఒక్కరూ అనుపమ రెచ్చిపోతుందని అనుకున్నారు.
Advertisement
కానీ మరీ ఇంతలా రెచ్చిపోయి నటిస్తోందని ఎవరు ఊహించలేదు. ఇక అనుపమ ఈ సినిమాలో హాట్ లుక్స్ తో కనిపిస్తోంది. అనుపమ అందాల కోసమైనా అభిమానులు ఈ సినిమాను ఎగబడి చూసేలా ఉన్నారు. ఇక ఈ సినిమా ఫిబ్రవరి 9న విడుదలకానుంది. ఈ సినిమాకు సంబంధించిన పనులన్నీ శరవేగంగా జరుగుతున్నాయి. ఇక అనుపమ కెరీర్ ఈ సినిమా తర్వాత ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.
Advertisement
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!