Home » ‘ది లెజెండ్ ఆఫ్ హనుమాన్’ ఓటీటీ లోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ వివరాలివే..!

‘ది లెజెండ్ ఆఫ్ హనుమాన్’ ఓటీటీ లోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ వివరాలివే..!

by Sravya
Ad

హాలీవుడ్లో బాగా పాపులర్ అయిన సూపర్ మ్యాన్ కథ ని రామాయణం ఇతిహాసానికి ముడిపెట్టి ది లెజండ్ ఆఫ్ హనుమాన్ ని తెర మీదకి తీసుకువచ్చారు. అది అందరిని బాగా ఆకట్టుకుంది. తేజ సజ్జ హీరోగా వచ్చిన హనుమాన్ సినిమా థియేటర్లలోకి వచ్చిన విషయం తెలిసిందే అయితే ఈ సినిమా అదీ ఒకటి కాదు ఆంజనేయుడు కథతోనే తెరకెక్కిన యానిమేటెడ్ వెబ్ సిరీస్ ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ సినిమా. ఇప్పుడు అది ఓటీటీ లోకి వచ్చింది. ఇక స్ట్రీమింగ్ వివరాలను చూసేద్దాం.

Advertisement

Advertisement

ఓటిటి ప్లాట్ ఫామ్ అయిన డిస్నీ హాట్ స్టార్ లో ఈ యానిమేటెడ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది ఇప్పటికే ఈ సిరీస్ నుండి వచ్చిన రెండు సీజన్లు కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఆంజనేయుడు భక్తులు ముఖ్యంగా పిల్లలకి లెజెండ్ ఆఫ్ హనుమాన్ సిరీస్ బాగా నచ్చేస్తుంది. ఈ నేపథ్యంలో జనవరి 12 నుండి ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ మూడో సీజన్ స్ట్రీమింగ్ అవుతోంది. ముందు వచ్చిన తొలి రెండు సీజన్లు తెలుగులో రాలేదు మూడవ సీజన్ తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఇది ఇలా ఉంటే తేజ హనుమాన్ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్లు ని రాబడుతుంది.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading