Home » లవ్ చేసిన హీరోయిన్ చేతనే రాఖీ కట్టించుకున్న వెంకటేష్.. కారణం ఏమిటంటే..?

లవ్ చేసిన హీరోయిన్ చేతనే రాఖీ కట్టించుకున్న వెంకటేష్.. కారణం ఏమిటంటే..?

by Sravya
Ad

టాలీవుడ్ సీనియర్ హీరోల్లో వెంకటేష్ కూడా ఒకరు. వెంకటేష్ అప్పట్లో ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఎన్నో మంచి సినిమాలు చేశారు, వెంకటేష్ ప్రేమించిన హీరోయిన్ అంటే మొదట మనకి గుర్తొచ్చేది సౌందర్య, సౌందర్యని వెంకటేష్ ఇష్టపడ్డారు ఎంతగానో ప్రేమించారు కానీ ఆయనకి అప్పటికే పెళ్లి అయిపోవడంతో రామానాయుడు కలగజేసుకోవడం వీళ్ళ ప్రేమ ఆగిపోయింది.

Advertisement

ఈ విషయం గురించి అప్పట్లో ఎవరు ఎన్ని అడిగినా కూడా సౌందర్య వెంకటేష్ ఇద్దరూ కూడా మా మధ్య అలాంటి సంబంధం ఏమీ లేదని చెప్పేవారు. ప్రేమించిన సౌందర్య చేతులతోనే వెంకటేష్ రాఖీ కట్టించుకున్నారట. వెంకటేష్ ఇండస్ట్రీలోకి రాక ముందు నీరజతో పెళ్లి అయింది వీళ్ళకి నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. సౌందర్య వెంకటేష్ కాంబినేషన్లో చాలా సినిమాలు వచ్చాయి. ఇలా సినిమాల్లో నటిస్తున్న క్రమంలోనే వీళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారు.

Advertisement

రామానాయుడు కి వీళ్ళ మధ్య జరుగుతున్నది తెలిసి కోడలు జీవితం నాశనం అవుతుందేమో అని కొడుకుకి నచ్చ చెప్పేవారు. వార్నింగ్ కూడా ఇచ్చారు వెంకటేష్ కి ఎన్ని చెప్పినా వినట్లేదని సౌందర్య దగ్గరికి వెళ్లి చెప్పారు. సారీ సార్ మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు వెంకటేష్ తో నాకు అలాంటి సంబంధం ఏమీ లేదని సౌందర్య చెప్పిందట. కోడలు జీవితం నాశనం అయిపోతుందేమోనని రాఖీ కట్టమని అందరికీ చెప్పారు. సౌందర్య కూడా రాఖీ కట్టడానికి ఒప్పుకుంది. ఇలా వెంకటేష్ కి సౌందర్య రాఖీ కట్టింది. అప్పట్లో ఈ విషయం మీడియాలో వైరల్ అయింది.

Also read:

Visitors Are Also Reading