Home » ఇండియ‌న్ ఐడ‌ల్ అడ్డాపై మ‌న స‌త్తా చాటిన 6 గురు తెలుగు సింగ‌ర్స్- వాళ్ల సాంగ్స్!

ఇండియ‌న్ ఐడ‌ల్ అడ్డాపై మ‌న స‌త్తా చాటిన 6 గురు తెలుగు సింగ‌ర్స్- వాళ్ల సాంగ్స్!

by Azhar
Ad

దేశంలోనే ప్ర‌ముఖ సింగింగ్ షో ., ఇండియ‌న్ ఐడ‌ల్! శ్రీరామ‌చంద్ర‌, రేవంత్ లు ఇండియ‌న్ ఐడ‌ల్ టైటిల్ విన్న‌ర్స్ గా నిలిచి మ‌న స‌త్తా చాటారు. వీరే కాక ఇంకొంత మంది తెలుగు సింగ‌ర్స్ ఇండియ‌న్ ఐడ‌ల్ లో త‌మ‌దైన ముద్ర వేశారు. ఉత్త‌రాది వాళ్ల హ‌వా న‌డిచే షోలో మ‌న తెలుగు వాళ్లు త‌మ ప్ర‌తిభ చూపి జ‌డ్జ్ ల‌ను అవాక్క‌య్యేలా చేశారు.

Advertisement

1) Indian Idol Season 2 :
ఈ సీజ‌న్ లో NC కారుణ్య ర‌న్న‌ర‌ప్ గా నిలిచాడు.

2) Indian Idol Season 5 :
ఈ సీజ‌న్ లో శ్రీరామ చంద్ర విన్న‌ర్ గా నిలిచి 50 ల‌క్ష‌ల క్యాష్ ప్రైజ్ తో పాటు టాటా వింగ‌ర్ ను సొంతం చేసుకున్నాడు. మ్యూజిక్ ఆల్బ‌మ్ కాంట్రాక్ట్ కూడా పొందాడు.

Advertisement

3) Indian Idol Season 9 :
ఈ సీజ‌న్ లో LV రేవంత్ విన్న‌ర్ గా నిలిచి, 25 ల‌క్ష‌ల క్యాష్ ప్రైజ్ తో పాటు మ‌హీంద్ర KUV 100

4) Indian Idol Season 9 :
రేవంత్ విన్న‌ర్ గా నిలిచిన ఈ సీజ‌న్ లోనే PVNS రోహిత్ త‌న‌దైన సింగింగ్ స్టైల్ తో ఆక‌ట్టుకున్నాడు.

5) Indian Idol Season 12:
ఈ సీజన్ లో తెలుగు నుండి షణ్ముక ప్రియ‌, శిరీషలు పార్టిసిపేట్ చేశారు. ష‌ణ్ముక ప్రియ పాట‌ల‌ను మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

షణ్ముక ప్రియ‌:

శిరీష: 

Visitors Are Also Reading