Home » హనుమాన్ సినిమా కోసం తేజ ఎంత తీసుకున్నారో తెలుసా..?

హనుమాన్ సినిమా కోసం తేజ ఎంత తీసుకున్నారో తెలుసా..?

by Sravya
Ad

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హనుమాన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా కి ప్రీమియర్స్ తోనే సూపర్ హిట్ టాక్ వచ్చేసింది. హనుమాన్ సినిమా చూడడానికి ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూశారు. సంక్రాంతికి భారీ పోటీ ఉన్నా కూడా హనుమాన్ సినిమాని తీసుకువచ్చారు. మంచి టాక్ ని సొంతం చేసుకుంది మూవీ. సూపర్ సార్ మహేష్ బాబు గుంటూరు కారం తో పాటుగా హనుమాన్ సినిమాని రిలీజ్ చేశారు.

Advertisement

Advertisement

చిన్న సినిమా కారణంగా పెద్దగా థియేటర్స్ దక్కకపోయినా సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది హనుమాన్ మూవీ. హాలీవుడ్ రేంజ్ లో వీఎఫ్ ఎక్స్ తో చాలా గ్రాండ్ గా సినిమాని తీశారట. ఇక తేజ సజ్జ హనుమాన్ సినిమా కోసం ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. హనుమన్ సినిమా కోసం తేజ ఏకంగా రెండు కోట్ల రూపాయలని తీసుకున్నారట. హనుమాన్ సినిమా కి మంచి హిట్ టాక్ వచ్చింది రాబోయే రోజుల్లో భారీగా వసూల్ చేస్తుంది.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading