ఈరోజుల్లో చాలామంది షుగర్ సమస్యతో బాధపడుతున్నారు. షుగర్ వస్తే చాలా ఇబ్బంది పడాలి. ప్రతిరోజూ ఈ టీ ని తీసుకుంటే టైప్ టు డయాబెటిస్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది టీ అంటే మనం రెగ్యులర్ గా చేసుకునే టీ కాదు. రోజు కనీసం ఒక కప్పు డార్క్ టీ ని తాగితే మధుమేహం వచ్చే అవకాశం 47% తక్కువగా ఉంటుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలతో పాటు గట్ బూస్టింగ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది.
Advertisement
Advertisement
బిల్డర్స్ బ్రూ లేదంటే గ్రీన్ టీ లో ఏదైనా టీ తాగడం వలన షుగర్ ప్రమాదాన్ని 28% తగ్గించుకోవచ్చు. డార్క్ టీ ని తీసుకోవడం వలన షుగర్ రాకుండా ఉంటుందట. మధుమేహం గుండెజబ్బులు వచ్చే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది. రోజుకి నాలుగు కప్పులని ఈ టీ తీసుకుంటే టైప్ టు డయాబెటిస్ వచ్చే ప్రమాదం 17 శాతం తగ్గుతుంది పదేళ్లపాటు రోజుకి నాలుగు కప్పులు గ్రీన్ టీ ని రోజూ తాగితే డయాబెటిస్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది అని స్టడీ చెబుతోంది.
Also read:
- నదిలో ఎందుకు నాణేలు వేస్తారు..? దాని వెనుక శాస్త్రీయ కారణం ఏమిటి అంటే..?
- ఉదయం ఖాళీ కడుపుతో వీటిని తీసుకోకండి.. ఎన్నో సమస్యలు వస్తాయి…!
- నీళ్లు సరిగ్గా తీసుకోవట్లేదా..? అయితే ఈ సమస్యలు తప్పవు..!