Home » రుణాలు తీసుకునే స‌మ‌యాల్లో తీసుకునే ఈ జాగ్ర‌త్త‌లు తీసుకోండి

రుణాలు తీసుకునే స‌మ‌యాల్లో తీసుకునే ఈ జాగ్ర‌త్త‌లు తీసుకోండి

by Bunty
Ad

ఈ మ‌ధ్య కాలంలో సామాన్య ప్ర‌జ‌లు ఎక్కువ గా ఉప‌యోగించేది ఎంటంటే.. లోన్. అత్య‌వ‌స‌ర పరిస్థితుల్లో డ‌బ్బు అవ‌స‌రం అయితే ఎలాంటి ఆలోచ‌న చేయ‌కుండా అప్పులు చేస్తారు. అదే అప్పు కాస్త ఎక్కువ మొత్తం లో కావాల్సి వ‌స్తే బ్యాంక్ ల వ‌ద్ద నుంచి లోన్స్ తెచ్చుకుంటారు. అయితే ఈ మ‌ధ్య కాలం లో ఈ లోన్లు ఎక్కువ మంది యాప్స్ ద్వారా తీసుకుంటున్నారు. అయితే లోన్స్ ఇచ్చే యాప్స్ ల‌లో కొన్ని న‌మ్మ‌ద‌గిన‌వే ఉన్నాయి. మ‌రి కొన్ని మాత్రం మోసం చేసేవి ఉన్నాయి.

Advertisement

అందులో కొన్నిటి ద్వారా అనుకోని ఘ‌ట‌న‌లు జ‌రుగుతున్నాయి. సామాన్య‌ల అస‌వ‌రాన్ని క్యాష్ చేసుకోవ‌డానికి కొంత మంది దుర్మార్గులు న‌కీలి లోన్స్ యాప్స్ ను సృష్టి స్తున్నారు. లోన్స్ ఇచ్చిన త‌ర్వాత వారి ద‌గ్గ‌ర నుంచి ఎక్కువ మొత్తం లో ఇన్ ట్రెస్ట్ అస‌లు వ‌సూల్ చేస్తున్నారు. దీంతో డ‌బ్బులు క‌ట్ట లేక వారి చేతిలో మోసం అయిపోయ‌మాని గ‌మ‌నించి ఆత్మ హ‌త్య చేసుకుంటున్నారు. అయితే మ‌నం లోన్స్ తీసుకునే స‌మ‌యాల్లో కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. అవి ఎంటో ఇప్పుడు మ‌నం చూద్దం.

Advertisement

1) ముందుగా మ‌నం లోన్ తీసుకోవాలని అనుకుంటున్న కంపెనీ వివ‌రాల‌ను ఆర్బీఐ పోర్ట‌ల్ నుంచి తెలుసుకోవాలి.
2) ఎప్పుడూ కూడా తక్కువ మొత్తం లోనే లోన్ తీసుకోవాలి.
3) త‌ప్ప‌ని స‌రి అవ‌స‌రం ఉన్న స‌మ‌యంలో నే అప్పులు తీసుకోవాలి. అత్య‌వ‌స‌రం కాకుండా లోన్స్ తీసుకోకుడ‌దు.
4) తెలియ‌ని లోన్స్ యాప్స్ ను ఇన్ స్టాల్ చేయ‌కుడ‌దు. అలాగే గుర్తింపు లేని యాప్స్ ను డౌన్ లోడ్ చేయ‌కుడుదు.
5) అలాగే మ‌నం ఏ సంస్థ నుంచి లోన్ తీసుకోవాల‌ని అనుకుంటున్నామో ఆ సంస్థ నుంచి ఎవ‌రైనా లోన్స్ తీసుకున్నారా.. వారి స్థితి ఎలా ఉంద‌ని ముందుగానే తెలుసుకోవాలి.

ఇలాంటి జాగ్ర‌త్త లు తీసుకుని లోన్స్ తీసుకుంటే కొంత వ‌ర‌కు మ‌నం సేఫ్ జోన్ లో ఉంటాం. అలాగే భ‌విష్య‌త్ లో కూడా ఎలాంటి ఇబ్బందులు వ‌చ్చే అవ‌కాశం ఉండ‌దు.

Visitors Are Also Reading