Home » గుండె ఆగిపోవడానికి… 24 గంటల ముందు… కనపడే లక్షణాలు ఇవి…!

గుండె ఆగిపోవడానికి… 24 గంటల ముందు… కనపడే లక్షణాలు ఇవి…!

by Sravya
Ad

ఈ రోజుల్లో చాలామంది గుండె సమస్యలతో బాధపడుతున్నారు. గుండె సమస్యలు రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. గుండె ఆగిపోవడానికి 24 గంటలు ముందు ఈ లక్షణాలు కనబడతాయి. అటువంటప్పుడు జాగ్రత్తగా ఉండి వైద్యుని సలహా తీసుకోవడం మంచిది. కార్డియాక్ అరెస్ట్ అనేది పురుషులు స్త్రీలలో ఒకే విధంగా ఉండదు ఈ సమస్యలు రావడానికి, 24 గంటలు ముందు నుండే కొన్ని లక్షణాలు కనబడడం మొదలుపెడతాయి. అలాంటప్పుడు ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించాలి.

Advertisement

ఐదు నిమిషాలు ఆలస్యం అయినా కూడా ప్రమాదమే. కార్డియాక్ అరెస్ట్ యొక్క లక్షణాలు పురుషుల్లో, స్త్రీలలో ఒకేలా ఉండవు. స్త్రీ పురుషుల్లో గుండె ఆగిపోవడానికి ఒక రోజు ముందు కొన్ని లక్షణాలు కనబడుతూ ఉంటాయి. అకస్మాత్తుగా మూర్చ పోవడం, 20, 30 సెకండ్ల పాటు స్పృహలోకి రాలేకపోవడం, హృదయ స్పందన రేటు 300 నుండి 400 దాకా ఉండడం, రక్తపోటు కూడా వేగంగా పడిపోవడం ఇవన్నీ ఈ సమస్యకి లక్షణాలే. కార్డియాక్ అరెస్ట్ వచ్చిన తర్వాత ఐదు నిమిషాలు కీలకమైనవి.

Advertisement

గుండె ఆగిపోతే వెంటనే అంబులెన్స్ కి ఫోన్ చేయాలి. రోగికి వెంటనే సిపిఆర్ చేయాలి. సిపిఆర్ ఇవ్వడానికి ముందు రోగి చాతి మీద 30 వేగవంతమైన కుదింపులు చేయాలి. రెండు చేతుల్ని పిడికిల్లా చేసి ఛాతి మీద గట్టిగా కొడుతూ ఉండాలి. ఎముకలు విరిగిపోయే అంత గట్టిగా కొట్టాలి. ఒక నిమిషంలో ఛాతి మీద గట్టిగా 100 సార్లు కొట్టాలి. ఆసుపత్రికి వెళ్లే వరకు కూడా ఇలా చేస్తూ ఉండాలి.

Also read:

Visitors Are Also Reading