Home » ఒకరిద్దరు కాదు ఏకంగా 15 మంది బాయ్ ఫ్రెండ్స్..పెళ్లి తర్వాత కూడా అదే పని. ట్విస్ట్ ఏంటంటే ?

ఒకరిద్దరు కాదు ఏకంగా 15 మంది బాయ్ ఫ్రెండ్స్..పెళ్లి తర్వాత కూడా అదే పని. ట్విస్ట్ ఏంటంటే ?

by Sravanthi Pandrala Pandrala
Published: Last Updated on
Ad

సమాజం మారిపోయింది.. భార్యాభర్తల బంధానికి విలువ లేకుండా పోతుంది.. ఇల్లీగల్ రిలేషన్ షిప్ తో బంగారు బతుకులు పాడు చేసుకుంటున్నారు.. చివరికి ప్రాణాలు కూడా తీస్తున్నారు తీసుకుంటున్నారు.. అలాంటి ఓ ఘటన ఓ అమ్మాయి వల్లే జరిగింది.. ఏకంగా 15 మందిని ప్రేమించింది.. చివరికి మరొకరిని పెళ్లి చేసుకుంది.. పెళ్లి తర్వాత కూడా ఆ పనులు మానుకోకుండా.. భర్తను ఏం చేసిందంటే..? సత్య సాయి జిల్లా హిందూపురంకు చెందిన చంద్రశేఖర్ అనే వ్యక్తికి కొన్ని రోజుల క్రితం శ్వేతతో వివాహం జరిగింది. సంసార జీవితం సాఫీగా సాగుతున్న తరుణంలో చంద్రశేఖర్ హఠాత్తుగా హత్యకు గురయ్యాడు.. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి.. దానికి కారణం ఏంటో చూద్దాం.. శ్వేత కాలేజీలో చదువుకునే రోజుల్లోనే ఎంజాయ్ కి అలవాటు పడింది.. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 15 మంది బాయ్ ఫ్రెండ్స్ ను మెయింటెన్ చేసింది..

Advertisement

వారందరితో డేటి* గ్ కూడా చేసింది.. ఇలా తన చుట్టూ ఇంత మంది తిరిగేసరికి గొప్పగా ఫీల్ అయింది.. ఆ పనుల్లో మరింత రెచ్చిపోయింది.. అలా ఒక్కొక్కరిని వాడుకుంటూ మరొకరి పరిచయం అయ్యేసరికి పాతవారి నెంబర్లను బ్లాక్ చేయడం చేసేది. అలా బెంగళూరులో ఎంసీఏ చదివే సందర్భంలో ఓ ఇంట్లో అద్దెకి ఉండేది.. అలా అద్దెకు ఉన్న ఇంటి ఓనర్ కుమారుడు సురేష్ తో కూడా చనువుగా ఉండేది.. అతనితో తిరిగేది. అలా ఇద్దరు ప్రేమించుకున్న సమయంలోనే, మరొక వ్యక్తి చంద్రశేఖర్ తో వివాహం జరిగింది.. పెళ్లి తర్వాత కూడా ప్రియుడు సురేష్ తో రిలేషన్ కొనసాగిస్తూ వచ్చింది. ఇది కాస్త చంద్రశేఖర్ కు తెలియడంతో ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.. పద్ధతి మార్చుకోవాలని చెప్పినా వినలేదు.. గొడవకు దిగేవాడు. దీంతో చంద్రశేఖర్ అడ్డు తొలగించాలనుకుంది శ్వేత.. ప్లాన్ ప్రకారం చంద్రశేఖర్ ఆఫీస్ కి వెళ్ళిన సందర్భంలో సురేష్ ను పిలిపించి ఇంటి మేడ పై ఉంచింది. చంద్రశేఖర్ డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చాడు..

Advertisement

దీంతో శ్వేత ఇంట్లో నీళ్లు రావడం లేదు మేడ మీదకు వెళ్లి చూడండి అంటూ చంద్రశేఖర్ కు చెప్పింది.. ఆమె చెప్పిన విధంగానే చంద్రశేఖర్ పైకి వెళ్లి ట్యాంకు చూస్తున్న సందర్భంలో ముందే కాచుకొని కూర్చున్న సురేష్ చంద్రశేఖర్ తలపై గట్టిగా కొట్టాడు, ఆయుధాలతో అక్కడక్కడ క* రించి కిరాతకంగా హ* మార్చాడు.. ఆ తర్వాత పారిపోయాడు.. ఇక సీన్ మొదలుపెట్టింది శ్వేత.. నా భర్తను ఎవరో haత్య చేశారని ఏడవ సాగింది.. పోలీసులు ఎంట్రీ ఇచ్చారు.. haత్య జరిగిన విధానం చూస్తే శ్వేత పైనే అనుమానం వ్యక్తం చేశారు.. వారి స్టైల్లో కాస్త శ్వేతకు డోస్ ఇచ్చారు.. దీంతో జరిగిన విషయం అంతా బయట పెట్టింది.. వెంటనే పోలీసులు సురేష్ ను అదుపులోకి తీసుకొని ఇద్దరిపై కేసు నమోదు చేశారు.

also read:

Visitors Are Also Reading