Home » చిరంజీవి రాజకీయాలనుంచి సైడ్ అయిపోవడానికి అసలు కారణం

చిరంజీవి రాజకీయాలనుంచి సైడ్ అయిపోవడానికి అసలు కారణం

by Sravya
Ad

చిరంజీవి గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. ఏ బ్యాగ్రౌండ్ లేకుండా చిరంజీవి ఇండస్ట్రీ లోకి వచ్చారు దాదాపు 17 ఏళ్ల క్రితం ప్రజారాజ్యం పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ 18 అసెంబ్లీ స్థానాల్లో విజయాన్ని సాధించింది అప్పటి పరిస్థితుల్లో 18 స్థానాల్లో విజయం సాధించడం అంటే మామూలు విషయం కాదు. వేరు వేరు కారణాల వలన చిరంజీవి తర్వాత రాజకీయాల నుండి పూర్తిగా దూరమయ్యారు. చిరంజీవిని ఎంతో అభిమానించే నటులలో ఒకరైన సునీల్ ఒక సందర్భంలో చిరంజీవికి రాజకీయాల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు దక్కకపోవడం వెనక విషయాలని చెప్పారు.

Advertisement

చిరంజీవి గారిని స్ఫూర్తిగా తీసుకుని సినిమా రంగంలోకి వచ్చానని సునీల్ అన్నారు. చిరంజీవి అన్నయ్య కి ఓపిక ఎక్కువ అని నాకు ఆయన చేసిన సహాయం ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. సినిమా రంగంలో మెగాస్టార్ చిరంజీవికి తిరుగు లేదని, నెంబర్ వన్ అని సునీల్ అన్నారు. రాజకీయాల్లో సక్సెస్ అనేది వేరు వేరు వ్యక్తులు అంశాల మీద ఆధారపడి ఉంటుందని అన్నారు. చిరంజీవి చుట్టూ ఉండే వ్యక్తులు చేసిన తప్పుల కారణంగా ఆశించిన స్థాయిలో ఫలితాలు చిరు అందుకోలేదని అన్నారు.

Advertisement

Also read:

Also read:

మెగాస్టార్ ఫ్యాన్స్ కూడా ఇందుకు ఒప్పుకుంటున్నారు చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. విశ్వంభర సినిమా ఎలా అయినా హిట్ అవ్వాలని ఫ్యాన్స్ అయితే ఎదురుచూస్తున్నారు ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. కచ్చితంగా చిరు హిట్ కొడతారని ఆడియన్స్ అంతా కూడా మూవీ కోసం ఎదురు చూస్తున్నారు సినిమాలోని ఇంటర్వెల్ సీక్వెన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని వార్తలు కూడా వస్తున్నాయి.

తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading