ఎంతో కష్టపడి మెజీషియన్ ద్వారా సినిమా ఫీల్డ్ లోకి అడుగు పెట్టిన సుడిగాలి సుదీర్, జబర్దస్త్ కామెడీ ద్వారా ఎంతో పేరును సంపాదించుకున్నారు. ఇప్పటికే పలు సినిమాల్లో హీరోగా చేసిన సుడిగాలి సుదీర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్నారు. అలాంటి సుదీర్, రష్మీ లవ్ లో ఉన్నారని పెళ్లి కూడా చేసుకోబోతున్నారని చాలా వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో సుదీర్ అక్క శ్వేత ఫోన్లో రష్మీ పై సంచలన వ్యాఖ్యలు చేసిందట. నువ్వేంటి అలా వాన్ని వదిలేసావు నాకు సమాధానం చెప్పాలి అంటూ ఫోన్లో అన్నట్టు సమాచారం.
also read:
Advertisement
Advertisement
అసలు మీ ఇద్దరి మధ్య ఏముంది అనేది కూడా నాకు తెలియడం లేదు. మీరు స్నేహితుల, ప్రేమికుల అనేది క్లారిటీ లేదని అన్నారట. ఇక సుధీర్ అయితే ఏం సమాధానం కూడా చెప్పడు, దేనిపై క్లారిటీ ఇవ్వడు అంటూ అడిగిందట. కనీసం నువ్వైనా దీనికి సమాధానం చెప్పాలి అంటూ చాలా ఫైర్ అయిందట సుధీర్ అక్క. సుధీర్ అక్క శ్వేతా కెనడాలో ఉంటున్న సంగతి అందరికీ తెలిసిందే. అప్పుడప్పుడు ఇక్కడ ఏవైనా మేజర్ ఈవెంట్స్ ఉన్నప్పుడు వచ్చి వెళ్లి పోతుందట.
వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. రష్మి గౌతమ్, సుధీర్ అక్క తో పాటుగా చాలా మందితో క్లోజ్ గా ఉంటుంది. ఆమె అక్క తో కలిసి రష్మి ప్రైవేటుగా సెలబ్రేషన్స్ కూడా చేసుకునే వారట. ఆ చనువు తోనే సుధీర్ మరియు రష్మి మధ్య ఉన్న అనుబంధాన్ని ప్రశ్నించి సుధీర్ తరఫున కాల్ చేసి మాట్లాడింది. సుధీర్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం గాలోడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
also read: