చాలామంది ఇలా విరిగిన చీపురు ను వాడుతుంటారు. వాస్తు ప్రకారం ఇలా చేయకూడదు. ఒక్కసారి విరిగిన చీపురును వాడటం లేదా వాటిని మళ్లీ అతికించి లేదా అడ్జస్ట్ చేసి వాడటం అశుభ సూచకంగా పరిగణిస్తారు. ఎక్కడంటే అక్కడ పెట్టకూడదు చెప్పరు కట్టబెట్టడానికి మంచి స్థలం చూసుకోవాలి. కొన్ని స్థలాల్లో అసలు చీపురు పెట్టకూడదు. ముఖ్యంగా బంగారం, నగలు పెట్టే స్థలంలో చీపురు అస్సలు పెట్టకూడదు. దీనివల్ల మీ వ్యాపారం, నగదు వ్యవహారంలో నష్టం కలగవచ్చునని పండితులు చెబుతున్నారు.
Advertisement
Advertisement
చీపురు ను నిలబెట్టే కూడదు.. మీరు ఎక్కడైనా చీపురు వాడుతూ ఉంటే.. దాన్ని వాడిన తర్వాత దాని నిలబెట్టే బాధలు నేలకు ఆ నిచ్చేఅండి. చేపూరి ఎప్పుడో నిలబెట్టి ఉంచరాదు. ఇలా చేయటం ఆ శుభ మాట. ఇలా చేయకుండా ఉంటే మీ బ్యాంకు బ్యాలెన్స్ ఎప్పుడూ ఖాళీగా ఉండదు అని అంటారు.
సాయంత్రం ఎల్లో క్లీన్ చేయకూడదు సాయంత్రం సమయంలో అసలు చీపిరి కట్ట ముట్టకూడదు. అందుకే సాయంత్రం 6 గంటలకు దాటగానే ఇల్లు శుభ్రం చేయకూడదు అని మన అమ్మమ్మలు,నానమ్మలు చెప్పడం మనం వినే ఉంటాం. ఎందుకంటే ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుందని పండితులు చెబుతారు. అందుకే సాయంత్రం దాటిన సమయంలో లేదా రాత్రి సమయాల్లో పడిచిన చెత్తను బయటపడే రాదు.