Home » బాలకృష్ణ ఎన్టీఆర్ చేయాల్సిన య‌మ‌గోల‌ ఎన్టీఆర్‌ స‌త్య‌నారాయ‌ణ చెయ్యడం వెనుక ఇంత కథ వుందా..?

బాలకృష్ణ ఎన్టీఆర్ చేయాల్సిన య‌మ‌గోల‌ ఎన్టీఆర్‌ స‌త్య‌నారాయ‌ణ చెయ్యడం వెనుక ఇంత కథ వుందా..?

by Sravya
Ad

నందమూరి బాలకృష్ణ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. బాలకృష్ణ ఎప్పటి నుండో సినిమాల్లో నటిస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నారు. ఇక ఎన్టీఆర్ గురించి అయితే అసలే చెప్పక్కర్లేదు. ఎన్టీఆర్ పౌరాణిక పాత్రలకి పెట్టిన పేరు. ఎన్నో సినిమాల్లో నటించి ఎన్టీఆర్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు ఆ తర్వాత నందమూరి ఫ్యామిలీ నుండి చాలామంది ని నటులుగా మార్చేశారు. ఎన్టీ రామారావు అందాల తార జయప్రద నటించిన యమగోల సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ అయింది. తాతినేని రామారావు డైరెక్షన్ ఈ మూవీ ని ముందు బాలకృష్ణని హీరోగా పెట్టి చేయాలని నిర్మాత ఎస్ వెంకటరత్నం అనుకున్నారు.

yamadonga

Advertisement

 

ఈ యమగోల టైటిల్ తో సినిమా తీయాలని అనుకుంది ప్రఖ్యాత దర్శకుడు పుల్లయ్య అప్పటికే ఎన్టీఆర్ తో దేవాంతకుడు మూవీ ని తీసి పెద్ద హిట్ని అందుకున్నారు. తెలుగులో రూపొందించిన తొలి సోషియో ఫాంటసీ సినిమాగా దేవతకు పేరు తెచ్చుకుంది ఈ మూవీలో యమధర్మరాజు పాత్ర కీలకం ఆ పాత్రని విశ్వ నట చక్రవర్తి ఎస్వీ రంగారావు పోషించారు. సి పుల్లయ్య యమగోల అనే సినిమా తీయబోతున్నట్లు పత్రికలో ప్రకటించారు ఆదుర్తి సుబ్బారావు తమ్ముడు నరసింహమూర్తితో ఒక కథను తయారు చేయించారు.

Advertisement

కానీ తెలియని కారణాల వలన సినిమా వాస్తవ రూపం దాల్చలేదు ఆ తర్వాత పుల్లయ్య కొడుకు కథ ని డెవలప్ చేశారు నిర్మాత డిఎన్ రాజుకి చెప్పారు డివిఎస్ రాజు సలహాలు తీసుకుని డిఎన్ రాజు కథకి రూపు తీసుకొచ్చారు. రామానాయుడు కి యమగోల అనే టైటిల్ నచ్చింది ఈ స్క్రిప్ట్ గురించి వాకబు చేసి హక్కులని కొన్నారు తర్వాత కథ ఆయనకి పూర్తిగా సంతృప్తిని ఇవ్వకపోవడంతో పక్కన పెట్టేశారు. 17 ఏళ్ల తర్వాత ఆయన దగ్గర్నుంచి సినిమాటోగ్రాఫర్ ప్రొడ్యూసర్ అయిన ఎస్ వెంకటరత్నం కొనుగోలు చేశారు యమగోల బాలకృష్ణతో చేయించి యముడు పాత్రని ఎన్టీఆర్ చేత చేయించాలని అనుకున్నారు సొంత చిత్రాలు తప్పితే బయట సినిమాల్లో బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ ఒప్పుకోలేదు. ఆ సంగతి చెప్పి హీరో వేషం వేస్తానని యముడికి సత్యనారాయణ అని తీసుకోమని సూచించారు ఎన్టీఆర్ యమగోల సినిమా వచ్చింది పెద్ద సూపర్ హిట్ అయింది.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading