Home » విడాకులు కావాలంటూ.. ఫైనల్ తీర్పు కోసం ఎదురు చూస్తున్న స్టార్ కపుల్..!

విడాకులు కావాలంటూ.. ఫైనల్ తీర్పు కోసం ఎదురు చూస్తున్న స్టార్ కపుల్..!

by Sravanthi
Ad

ధనుష్ అలాగే ఆయన భార్య ఐశ్వర్య విడాకులు కేసు విచారణలో చెన్నై కోర్టు ఎదుట హాజరయ్యారు. కలిసి ఉండాలనుకోవట్లేదని విడాకులు తీసుకోవాలని అనుకుంటున్నట్లు కోర్టుకు తెలిపారు. వాళ్లు విడిపోవడానికి గల కారణాలని కోర్టులో తెలిపారు. చెన్నై కోర్టు వాదనలు విని ఈ నెల 27 కి తీర్పుని వాయిదా వేసింది.

Advertisement

గత కొద్ది రోజులుగా వీళ్ళిద్దరూ దూరంగా ఉంటున్నారు. ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఐశ్వర్య మూవీస్ తెరకెక్కిస్తున్నారు. ధనుష్ అయితే వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. త్వరలో ధనుష్ కుబేర చిత్రంతో ప్రేక్షకులు ముందుకు రావడానికి రెడీ అయ్యారు. ఇప్పుడు ధనుష్ ఐశ్వర్య విడాకుల గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి.

Also read:

Advertisement

Also read:

ఫ్యాన్స్ మాత్రం విపరీతంగా ఆందోళన చెందుతున్నారు. కలిసి ఉండాలని లేదని విడాకులు కావాలని కోర్టుకి చెప్పారు. ఫైనల్ తీర్పు కోసం వీళ్లు కోర్టులో హాజరయ్యారు. 27న ఏ విషయం అనేది తెలుస్తుంది. ధనుష్, ఐశ్వర్య విడిపోయే అవకాశం ఎక్కువగా కనపడుతోంది. మరి కోర్టు తీర్పు ఏమిటో చూడాలి.

తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading