Home » తన అసిస్టెంట్ పెళ్లికి రష్మిక ఆర్థిక సాయం… ఆశీర్వాదం ఇచ్చి మరి !

తన అసిస్టెంట్ పెళ్లికి రష్మిక ఆర్థిక సాయం… ఆశీర్వాదం ఇచ్చి మరి !

by Bunty
Ad

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందాన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కన్నడ రాష్ట్రానికి చెందిన… రష్మిక మందాన మన తెలుగులో బాగా పాపులర్ అయిపోయిన హీరోయిన్. కన్నడలో కంటే తెలుగులో రష్మిక మందానకు ఎక్కువగా ఫ్యాన్స్ ఉన్నారు.

Srivalli's noise at the assistant's wedding

Srivalli’s noise at the assistant’s wedding

నాగశౌర్య హీరోగా చేసిన చలో సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రష్మిక మందాన… మొదటి సినిమాతోనే సక్సెస్ అయింది. ఈ సినిమా సక్సెస్ కావడంతో గీతాగోవిందం సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసింది రష్మిక మందాన. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా రష్మిక క్రేజ్ ను మరింత పెంచింది. ఇక మొన్నటికి మొన్న పుష్ప సినిమాతో బాలీవుడ్ రేంజ్ కు వెళ్ళింది రష్మిక రేంజ్. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతుంది రష్మిక మందాన.

Advertisement

Advertisement

అయితే తాజాగా హీరోయిన్ రష్మిక మందాన ఓ పెళ్లి వేడుకలో సందడి చేసింది. తన అసిస్టెంట్ పెళ్లికి స్వయంగా చీర కట్టుకొని రష్మిక మందాన వెళ్ళింది. మొదట హైదరాబాద్ లోని టిటిడి టెంపుల్ కు వెళ్లిన రష్మిక మందాన.. ఆ తర్వాత తన అసిస్టెంట్ పెళ్లికి వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వదించింది. అలాగే ఈ పెళ్లికి రష్మిక మందాన ఆర్థిక సహాయం కూడా చేసినట్లు తెలుస్తోంది. ఇక రష్మిక మందాన అసిస్టెంట్ పెళ్లికి వెళ్లిన  వీడియోలు మరియు ఫోటోలు వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

Srikanth : రెండో పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్‌ నటుడు శ్రీకాంత్..!

టాలీవుడ్‌ హీరోతో రిలేషన్‌..అందుకే తన భర్తకు కళ్యాణి విడాకులు ఇచ్చిందా..?

Vishal : హీరో విశాల్‌ని పెళ్లి చేసుకోబోతున్న అభినయ ?

Visitors Are Also Reading