ఒక్క సినిమా అనేది హిట్ అయితే అందులో పనిచేసిన అందరికి డిమాండ్ అనేది పెరిగిపోతుంది. ముఖ్యంగా డైరెక్టర్, హీరో, హీరోయిన్స్ కు మాత్రం మంచి క్రేజ్ అనేది వస్తుంది. ఇక అదే సినిమా పాన్ ఇండియా లెవల్ లో హిట్ అయితే మాత్రం వారిని ఆందుకోవటం చాలా కష్టం. వారి డిమాండ్ తో పాటుగా రెమ్యునరేషన్ అనేది కూడా ఆ కేవలం లోకి వెళ్ళుతుంది. అయితే ఈ మధ్య పాన్ ఇండియా లెవల్ లో సూపర్ హిట్ అయిన సినిమా కెజిఎఫ్ పార్ట్ 2. అయితే ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన కెజిఎఫ్ సూపర్ ఝిట్ కావడంతో దీనిపై భారీ అంచనాలు ఏర్పడాయి.
Advertisement
అందువల్ల ఈ ఏడాది విడుదలైన కెజిఎఫ్ 2 సినిమా సూపర్ హిట్ అయ్యి అంతకు మించిన సక్సెస్ అనేది అందుకుంది. అయితే ఈ కెజిఎఫ్ లో నటించిన హీరో యష్ తన రెమ్యునరేషన్ అనేది పెంచాడు. డైరెక్టర్ ప్రశాంత్ నిల్ కూడా. ఇక ఇదే దారిలో ఇందులో హీరోయిన్ గా చేసిన శ్రీనిధి శెట్టి కూడా తన రెమ్యునరేషన్ అనేది భారీగా పెంచినట్లు తెలుస్తుంది. మాములుగా హీరోయిన్స్ కు ఎక్కువ శాతం గ్లామర్ కోసమే సినిమాల్లో పెడతారు. ఇందులో శ్రీనిధి శెట్టి కూడా అంతే. నిజానికి కెజిఎఫ్ సినిమాలో శ్రీనిధి శెట్టి పాత్ర అంతగా ఏం ఉండదు.
Advertisement
అయిన కూడా ఈ సినిమా అనేది సూపర్ హిట్ కావడంతో శ్రీనిధి శెట్టికి కూడా పాపులారిటీ అనేది ఎక్కువగా వచ్చింది. దాంతో తన దగ్గరకు వస్తున్న సినిమాలకు అధికంగా 7 కోట్ల వరకు డిమాండ్ చేస్తుందట. దాంతో వచ్చిన సిమిమా అవకాశాలు కూడా వెన్నకి వెళ్తున్నట్లు తెలుస్తుంది. మాములుగా ఒక్క హీరోయిన్ కు అంత ఇవ్వడం అనేది మన సౌత్ లో ఎక్కువగా జరగదు. కానీ ఇపుడు శ్రీనిధి శెట్టి తమిళ్ హీరో విక్రమ్ యొక్క కోబ్రా సినిమాలో చేస్తుంది. మరి ఈ సినిమాకు శ్రీనిధి శెట్టికి 7 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చారా.. లేదా అనేది చర్చగా మారింది.
ఇవి కూడా చదవండి :