Home » మొదటి బంతి పడకుండానే 9 రన్స్ ఇచ్చిన లంక..!

మొదటి బంతి పడకుండానే 9 రన్స్ ఇచ్చిన లంక..!

by Azhar
Ad

ఆసియా కప్ ఫైనల్స్ లో భాగంగా ఈరోజు పాకిస్థాన్, శ్రీలంక జట్లు తలపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచినా పాకిస్థాన్ బౌలింగ్ తీసుకోవడంతో మొదట బ్యాటింగ్ చేసింది లంక. ఇక బ్యాటింగ్ లో మొదట షాకులు తిన్న ళనకే చివర్లో తినిపించింది. లంక బ్యాటర్ రాజపక్స చివర్లో చెలరేగి 45 బంతుల్లో 71 రన్స్ చేసాడు. దాంతో లంక నిర్ణిత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది.

Advertisement

అయితే ఈ ఆసియా కప్ లో 171 పరుగుల లక్ష్యాన్ని చెందించడం కొంత సులభం అనే చెప్పాలి. ఇక ఈ 171 పరుగుల టార్గెట్ తో వచ్చిన పాకిస్థాన్ యూ మొదటి బంతి వేయకుండానే 9 పరుగులు చేతిలో పెట్టి ఇచ్చేసింది లంక జట్టు. అయితే లంక బౌలింగ్ ఇన్నింగ్స్ ను ఓపెన్ చేయడానికి వచ్చిన దిల్షాన్ మధుశాఖ మొదటి ఓవర్ మొదటి బంతినే నో బాల్ గా వేసాడు.

Advertisement

ఆ తర్వాత వరుసగా రెండు వాయిదా వేసాడు. ఇక్కడే మూడు పరుగులు వచ్చాయి. ఇక ఆ తర్వాత వేసిన బంతి వైడ్ ఫోర్ పోవడంతో 5 పరుగులు వచ్చాయి. ఇక మళ్ళీ ఆ వెంటనే ఇంకో వైడ్ వేయడంతో మోడజాతి బంతి పడకుండానే పాక్ ఖాతాలోకి 9 పరుగులు వచ్చాయి. అయితే బంతి పడకుండానే ఇన్ని పరుగులు ఇచ్చిన దిల్షాన్ మధుశాఖ తర్వాత వేసిన ఆరు బంతుల్లో కేవలం మూడే పరుగులు ఇవ్వడం గమనార్హం.

ఇవి కూడా చదవండి :

భారత్ ప్రపంచ కప్ గెలవాలంటే ఇలా చెయ్యాలి..!

గుడ్ న్యూస్.. బుమ్రా వచ్చేస్తున్నాడు..!

Visitors Are Also Reading