Home » భర్త కి బుద్ధి చెప్పాలనుకుంది… కానీ చివరికి లైఫ్ ఏ నాశనం అయిపోయింది…!

భర్త కి బుద్ధి చెప్పాలనుకుంది… కానీ చివరికి లైఫ్ ఏ నాశనం అయిపోయింది…!

by Sravya
Ad

సోనియా అగర్వాల్ గురించి పరిచయం చేయక్కర్లేదు. స్టార్ హీరోయిన్ గా ఈమె పాపులర్ అయింది. ఆ తర్వాత 29 ఏళ్లకే క్యారెక్టర్ ఆర్టిస్ట్ కింద మారిపోయింది. అక్క అమ్మ పాత్రలు వేస్తూ వచ్చిన అవకాశాలని వినియోగించుకుంటోంది. ఈమె 7/g బృందావన కాలనీ సినిమా లో నటించేటప్పుడు ఈమెకి చాలామంది ఫాన్స్ ఉన్నారు. ఆ టైంలో ఈమె కోలీవుడ్ డైరెక్టర్ సెల్వ రాఘవన్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. సోనియా తల్లి పెళ్లి చేసుకోవద్దని చెప్పినా ఆమె వినలేదు.

sonia agarawal again in love with

Advertisement

పెళ్లయిన తర్వాత కొన్నాళ్లు బానే ఉన్నారు తర్వాత వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి. సెల్వ రాఘవన్ ప్రతి హీరోయిన్ తో క్లోజ్ గా ఉండడంతో సోనియా కి నచ్చలేదు భర్తకి బుద్ధి చెప్పాలని శింబు తో సీక్రెట్ గా మీ పబ్బులు, పార్టీలు అంటూ తిరిగేది దాంతో సోనియా అగర్వాల్ ని రక్తం వచ్చేలా కొట్టాడు తన భర్త.

Advertisement

అప్పట్లో వీళ్లపై అనేక వార్తలు వచ్చాయి. సెల్వ రాఘవన్ ని తల్లిదండ్రులు విడాకులు తీసుకోమని అన్నారు. సోనీ అగర్వాల్ తల్లి మాత్రం విడాకులు వద్దని చెప్పారు. కానీ సోనియా తన భర్తకి విడాకులు ఇచ్చింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, బీ గ్రేడ్ సినిమాల్లో కూడా ఈమె నటించేది. సెల్వ రాఘవన్ తో విడాకులు అయిపోయిన తర్వాత వెంటనే అసిస్టెంట్ డైరెక్టర్ గీతాంజలిని పెళ్లి చేసుకుని ముగ్గురు పిల్లలకి జన్మనిచ్చారు. ఇలా భర్తకి బుద్ధి చెప్పాలనుకుని సోనియా తన లైఫ్ ని నాశనం చేసుకుంది.

Also read:

Visitors Are Also Reading