కమల్ హాసన్ కూతురు శృతిహాసన్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. మ్యూజిషియంగా సింగర్ గా ఆర్టిస్ట్ గా అనేక పాత్రల్లో చక్కగా పోషించే మంచి పేరు తెచ్చుకున్నారు. చాలామంది తారల జీవితాలు తెరమీద ఒకలా ఉంటే తెర వెనక ఇంకోలా ఉంటాయి. శృతిహాసన్ విషయానికి వస్తే ఆమె జీవితంలో ఎన్నో ప్రేమ కథలు ఉన్నాయి. ఇప్పుడు ఆమె సింగిల్ గానే ఉంటుంది. ఆమె చాలామందితో డేటింగ్ చేసి లవ్ చేసి తర్వాత బ్రేకప్ కూడా చేసుకుంది.
Advertisement
అలా శృతిహాసన్ ఇప్పటివరకు ఎంతమందితో రిలేషన్షిప్ లో ఉందో ఇప్పుడు చూద్దాం.. 2010లో సిద్ధార్థ తో ప్రేమలో పడింది ఏడాది పాటు వీళ్ళిద్దరూ బానే ఉన్నారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు. బ్రేకప్ చెప్పుకున్నారు తర్వాత ధనుష్ తో 2011 నుండి 2012 దాకా ప్రేమాయణం కొనసాగించారు. అప్పటికే వివాహమైన ధనుష్ తో వారి బంధం కొన్నాళ్ళు పాటు మాత్రమే సాగింది. తర్వాత నాగచైతన్యతో కొన్నాళ్లు ప్రేమాయణం సాగింది. తన చెల్లిని ఒక ఈవెంట్ నుండి పికప్ చేసుకోలేదు అని ఈ కారణంతో శృతిహాసన్ బ్రేకప్ చెప్పారు.
Advertisement
ఆ తర్వాత నాగచైతన్య శృతిహాసన్ తో 2016లో ప్రేమ మూవీలో కలిసి నటించారు. 2014లో సురేష్ రైనా చెన్నై సూపర్ కింగ్స్ కి ఆడే టైంలో క్రికెట్ గ్రౌండ్లో శృతిహాసన్ ఉంటే తనకు గెలుపు కచ్చితంగా అనే విధంగా వారి మధ్య బంధం ఉండేది. ఆ తర్వాత కొన్ని రోజులకి వాళ్లకి సెట్ కాలేదని వార్తలు వచ్చాయి. 2016 నుండి 2019 వరకు మైఖేల్ కార్సెల్ పై గట్టిగా మూడేళ్ల పాటు ప్రేమ కొనసాగింది. తర్వాత తన జీవితంలో ఎక్కువ కాలం మైకేల్ తోనే ఉంది. అతని పెళ్లి చేసుకోవాలని కూడా అనుకుంది. ఆమె 2019లో బ్రేకప్ చెప్పింది. 2021 సమయంలో శాంతను అనే ఒక డూడుల్ ఆర్టిస్టులతో ప్రేమలో పడింది ఇప్పుడు ప్రస్తుతం అతనికి కూడా బ్రేకప్ చెప్పేసింది.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!