ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభంలో అదరగోటి ఆ తర్వాత డీలా పడిపోయిన జట్టు కోల్కతా నైట్ రైడర్స్. మొదట నాలుగు మ్యాచ్ లు ముగిసిన తర్వాత పోయిందా పట్టికలో మొదటి స్థానంలో నిలిచిన ఈ జట్టు తర్వాత వరుస మ్యాచ్ లలో ఓడి.. మళ్ళీ ఇప్పుడే గెలుపు బాట పట్టింది. ఇక నిన్న ముంబైతో జరిగిన మ్యాచ్ లో కూడా భారీ తేడాతో విజయం సాధించింది కేకేఆర్ జట్టు.
Advertisement
ఈ మ్యాచ్ అనంతరం శ్రేయాస్ అయ్యర్ మాట్లాడుతూ జట్టు ఎంపిక గురించి ప్రశ్నించినప్పుడు… తుది జట్టును ఎంపిక చేయడం అనేది చాలా కష్టమైనా పని. మా ఫ్రాంఛైజీ సీఈవో కూడా తుది జట్టు ఎంపికలో జోక్యం చేసుకుంటున్నాడు అని తెలిపాడు. దాంతో ఇప్పుడు ఈ విషయం పెద్ద చర్చకు ధరి తీసింది. సీఈవో జట్టు ఎంపికలో పాల్గొనటం ఏంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు. అయితే ఈ ఐపీఎల్ సీజన్ లో ఏ జట్టు కూడా చేయనని మార్పులను కేకేఆర్ జట్టు చేసింది.
Advertisement
నిన్న ముంబైతో జరిగిన మ్యాచ్ లో కూడా ఏకంగా 5 మార్పులు చేసింది. ఈ ఫ్యాన్స్ స్పందిస్తూ.. మేము ఇన్ని రోజులు తుది జట్టు ఎంపిక కేవలం కెప్టెన్, కోచ్ కలిసి చేస్తారు అనుకున్నా.. సీఈవో కూడా పాల్గొంటాడా అంటూ ఒక్కరంటే.. శ్రేయర్ ఇలాంటి కామెంట్స్ చేయడంతో తన కెప్టెన్సీని కష్టాలో పాడేసుకుంటున్నాడు అని మరికిందరు అంటున్నారు. ఇక ఇప్పటివరకు కూడా ఐపీఎల్ 2022 ప్లే ఆఫ్స్ రేస్ నుండి అధికారికంగా తప్పుకొని కేకేఆర్.. మిగిలిన అన్ని మ్యాచ్ లలో గెలిచిన ప్లే ఆఫ్స్ కు చేరడం కష్టమే.
ఇవి కూడా చదవండి :
వచ్చే ఏడాది ఐపీఎల్ అభిమానులకు శుభవార్త చెప్పనున్న బీసీసీఐ…!
ధోనిని విషయంలో అన్ని జట్లకు అక్తర్ వార్నింగ్..!