Home » షోయబ్ అక్తర్ కూతుర్ని చూశారా? అచ్చం హీరోయిన్ లా ఉందిగా !  » Page 2

షోయబ్ అక్తర్ కూతుర్ని చూశారా? అచ్చం హీరోయిన్ లా ఉందిగా ! 

by Bunty
Ad

Advertisement

Advertisement

ఇక ఇప్పుడు రిటర్మెంట్ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న షోయబ్ అక్తర్… తన కూతురు ఫోటోలను షేర్ చేశాడు. ఇప్పుడు ఆ ఫోటోలు వైరల్ గా మారాయి. తాజాగా షోయబ్ అక్తర్ తన కూతురు అయిన ఐలూన్ షేక్ అనే అమ్మాయితో దిగిన ఫోటోలు షేర్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఇక అతని కూతురు హీరోయిన్లకు ఏమాత్రం తీసుకోకుండా చాలా అందంగా ఉంది. ఆమెను చూసిన నెటిజన్లు… సూపర్… చాలా అందంగా ఉంది, హీరోయిన్కు ఏమాత్రం తీసిపోదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Visitors Are Also Reading