Home » లిప్‌లాక్‌ సీన్ల‌పై కృతి శెట్టి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు..!

లిప్‌లాక్‌ సీన్ల‌పై కృతి శెట్టి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు..!

by Bunty
Ad

ఉప్పెన సినిమా ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల మ‌నసులు కొల్ల‌గొట్టిన కృతిశెట్టి బేబ‌మ్మ‌గా తొలి సినిమాలోనే త‌న ఫెర్పామెన్స్ తో ఆక‌ట్టుకుంది. తొలి సినిమా అయినా చాలా ప‌రిణితితో న‌టించింది. ఆ సినిమా హిట్ కావ‌డంతో కృతి శెట్టికి ఆఫ‌ర్లు వెల్లువెత్తుతున్నాయి. ఓవైపు అందం మ‌రెవైపు అభిన‌యంతో ఆడియ‌న్స్ ను ఆక‌ట్టుకుంటుడ‌టంతో నిర్మాత‌లు, డైరెక్ట‌ర్ల‌కు బెస్ట్ ఛాయిస్ గా మారుతుంది. తాజాగా క్రేజీ ప్రాజెక్ట్ నాని శ్యామ్‌సింగ‌రాయ్ లో న‌టించింది. ఈ సినిమాలో కూడా మోడ్ర‌న్ అమ్మాయిగా కీర్తి పాత్ర‌లో ఆక‌ట్టుకుంది.

Advertisement

ప్ర‌స్తుతం నాగ చైతన్య‌కు జోడిగా బంగార్రాజులో న‌టిస్తోంది. అయితే ఈ సినిమాలో నానితో లిప్‌లాక్ గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించింది కృతిశెట్టి. అయితే బోల్డ్ సీన్లు చేస్తే అంతా బ్యాడ్ అనుకుంటారు. అయితే ఏమి చేసినా వృత్తి ప‌రంగానే మేము చేస్తాం అని కృతిశెట్టి చెప్పుకొచ్చింది.

Advertisement

అన్నీ సీన్ల‌లో న‌టించిన‌ట్టే ఈ సీన్ల‌లో కూడా న‌టిస్తామ‌ని ఆమె వెల్ల‌డించింది. క‌థ‌లో లిప్‌లాక్ సీన్లు అవ‌స‌రం అనిపిస్తే చేస్తాను. లేక‌పోతే చేయ‌ను అని స్ప‌ష్టం చేసింది. శ్యాంసింగ‌రాయ్ సినిమా అవ‌స‌రం ఉంఇ కాబ‌ట్టే ఆసీన్ల‌లో న‌టించాను అని అంటుంది బేబ‌మ్మ‌. తొలి సినిమా ఉప్పెన‌లో కూడా వైష్ణ‌వ్ తేజ్‌తో రొమాన్స్‌.. సీన్ల‌లో అద‌ర‌గొట్టింది కృతిశెట్టి. ఇక బంగార్రాజు సినిమాలో ఏ రేంజ్ లో రొమాన్స్ చేస్తుందో చూడాలి. టాలీవుడ్‌లో మంచి ఊపు మీద ఉన్న బేబ‌మ్మ‌కు రాబోయే కాలంలో మ‌రిన్నీ అవ‌కాశాలు వ‌చ్చే అవ‌కాశం ఉంది.

 

Visitors Are Also Reading