Home » ఆమెకు 32..విడాకులు తీసుకుంది..మరో వ్యక్తితో రోజు రాత్రి..!!

ఆమెకు 32..విడాకులు తీసుకుంది..మరో వ్యక్తితో రోజు రాత్రి..!!

by Sravanthi
Ad

నేను 32ఏండ్ల వయస్సులో విడాకులు తీసుకున్నాను. నేను ప్రేమలేని వివాహం చేసుకున్నాను. నాకు కుమార్తె అయ్యనా ఉంది. ఆమెకు 5 సంవత్సరాలు. నేను విడాకుల తరువాత అయ్యనాపై మాత్రమే దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నాను. కానీ నేను భాగస్వామిని కోల్పోయాను కాబట్టి ప్రేమ, ఆప్యాయత కావాలనిపిస్తుంది. నేను దీని గురించి నా స్నేహితులకు చెప్పినప్పుడు, వారు నన్ను టిండర్‌లో చేరమని ప్రోత్సహించారు. నేను 32 ఏళ్ల ఒంటరి తల్లిని, ‘డే*” చేయడం ఎలా ఉంటుందో మరిచిపోయను. నన్ను,నా కుమార్తె అయ్యనాను బాగా చూసుకునే వ్యక్తిని చూసుకోవడం ముఖ్యం. కాబట్టి, నేను టిండర్‌ని డౌన్‌లోడ్ చేశాను.

also read:రోజుకు 10 నిమిషాలు మౌనంగా ఉండడం వల్ల కలిగి ప్రయోజనాల గురించి తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

Advertisement

నేను కొంతమంది వ్యక్తులతో పరిచయం ఏర్పరచుకున్నాను. వారితో సంభాషించాను. ఇందులో కొంతమందిని సెలెక్ట్ చేసుకుని వారితో కాఫీ కోసం బయటకు వెళ్లాను. కానీ ఎలాంటి ఫీలింగ్ లేదు. చివరికి రాజీవ్ ప్రొఫైల్‌ను చూశాను. కాస్త నచ్చింది. అతని జీవితచరిత్ర బాగా ఆకట్టుకునేలా ఉంది. అతను కూడా నాతో సరిపెట్టుకున్నాడు. మేము కాసేపు మాట్లాడాము. అతను కూడా ఇటీవల విడాకులు తీసుకున్నాడని, ఆయనకు 9 సంవత్సరాల కుమార్తె రియా కూడా ఉందని తెలిసింది. పరిచయం ఏర్పడింది. ప్రతి రాత్రి మాట్లాడటం ప్రారంభించాము. ఇద్దరికీ సంగీతం అంటే ఇష్టం. అలా మా సంబంధం మూడు కాఫీలు, ఐదు సమోసాలు అంటూ నెల రోజులు గడిచింది.

Advertisement

ఆ తర్వాత అతను నన్ను ఇష్టపడతాడా.. లేదా అనే ఆలోచనలు నా మనస్సులో మెదులుతున్నాయి. ఆ తర్వాత మేమిద్దరం రాత్రి కలుసుకొని నాలుగు గంటల పాటు ఉన్నాం. సమయం ఎంత త్వరగా గడిచిపోయిందో కూడా మాకు అర్థం కాలేదు. ఆ తరువాత, మేము ప్రతి రాత్రి కలుసుకున్నాము. ఇక అప్పటినుంచి సినిమాలు, షికార్లు, డ్యాన్స్ షోలు చూస్తూ ఎంజాయ్ చేసాం. మరొక నెల గడిచింది. తరువాత మేము మా కుమార్తెలు, రియా, అయాన్ ను ఒకరికొకరు పరిచయం చేశాము. మొదట వీరిద్దరూ కలుస్తారో లేదో అని భయపడ్డాను. కానీ వారిద్దరూ కలిసిపోయరు. మేము వారపు విందులు చేయడం ప్రారంభించాము. వీకెండ్లలో బోర్డ్ గేమ్‌లు ఆడటం, రోడ్ ట్రిప్‌లు, సినిమాలు చూడటం వంటివి చేస్తూ గడిపాం. ఈ విధంగా మేమిద్దరం మా చక్కని కుటుంబంతో గడపడానికి ఎదురుచూస్తున్నాం. మరి దీనిపై మీ కామెంట్ ఏంటో తెలియజేయండి..

also read:

Visitors Are Also Reading