Home » మెగాస్టార్ చిరంజీవి పై ఆ టాలీవుడ్ హీరోయిన్ సెన్షేషనల్ కామెంట్స్..!

మెగాస్టార్ చిరంజీవి పై ఆ టాలీవుడ్ హీరోయిన్ సెన్షేషనల్ కామెంట్స్..!

by Anji
Ad

మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి అగ్ర హీరోగా ఎదిగారు. టాలీవుడ్ లో కొన్నేళ్ల పాటు నెంబర్ వన్ హీరోగా కొనసాగారు. రీ ఎంట్రీ ఇచ్చిన తరువాత కూడా ఇండస్ట్రీలో దూసుకెళ్తున్నాడు. అయితే  సీనియర్ హీరోయిన్ లయ చిరంజీవి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Advertisement

సీనియర్ హీరోయిన్ లయ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు.  ఈమె చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి వచ్చి తర్వాత మంచి హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. లయ రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి పై షాకింగ్ కామెంట్స్ చేసింది. తనపై వచ్చిన ట్రోల్స్ గురించి ఆమె చెప్పింది. నాకు మొహమాటం ఎక్కువ. దీంతో పారితోషకం కూడా ఓపెన్ ఈ కారణంగానే ఎన్నో సినిమాల్లో అవకాశాన్ని మిస్ చేసుకున్నాను.

Advertisement

కొన్ని సినిమాలకు ప్రొడ్యూసర్లు నాకు రెమ్యూనరేషన్ కూడా ఇవ్వలేదు ఆ సమయంలో పలువురు నా మీద దారుణంగా ట్రోల్స్ చేశారు నాకు మెగాస్టార్ చిరంజీవి ఎటువంటి హెల్ప్ చేయలేదు. నేను ఎవరిని అడుక్కునే పరిస్థితుల్లో లేను అవి వినడానికి చాలా సిల్లీగా ఉంటాయి. అందరూ వాటిని ఎలా చూస్తారో మిలియన్ న్యూస్ ఎలా వస్తాయో అర్థం కావడం లేదు.  యూట్యూబ్ లో వీడియోలు థంబ్ నెయిల్స్ పెట్టి చిరంజీవి నాకు సహాయం చేశారని ఈ పుకార్లు సృష్టించారు ఇందులో నిజం లేదని లయ క్లారిటీ ఇచ్చింది.

Also Read :  దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు 2024 విజేతలు వీరే..!

Visitors Are Also Reading