నటి సంఘవి గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. సంఘవి నటిగా మంచి గుర్తింపుని తెచ్చుకున్నారు. తన అందంతో అభినయంతో అందరినీ బాగా ఆకట్టుకున్నారు సంఘవి. 1977లో ఆమె పుట్టారు. బాలనటిగా సంఘవి కెరియర్ ని స్టార్ట్ చేశారు. అమరావతి అనే సినిమాలో సంఘవి హీరోయిన్ గా మొట్టమొదట కనబడ్డారు. సీనియర్ హీరోల సినిమాలతో పాటు ఈమె యంగ్ జనరేషన్ హీరోల సినిమాల్లో కూడా నటించడం జరిగింది.
Advertisement
Advertisement
విజయ్ సంఘవి కాంబినేషన్లో మూడు సినిమాలు వచ్చాయి. ఆ సినిమాలేవి కూడా సక్సెస్ కాలేదు. ఆ టైంలో విజయ్ సంఘవి కాంబినేషన్లో ఇంకో సినిమా వస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఈ విషయం తెలిసిన విజయ్ తండ్రి ఆ సినిమాని ఆపేసారు. సురేష్ ప్రొడక్షన్ లో ఈమె ఎక్కువగా సినిమాలు చేశారు. 2000 లో సురేష్ వర్మ అనే దర్శకుడు సంఘవిని పెళ్లి చేసుకున్నారు. కానీ తర్వాత ఏవో కారణాల వలన విడాకులు తీసుకున్నారు సంఘవి ఆస్తులు విలువ 10 కోట్లు. కానీ సురేష్ వర్మ వలన ఆమె కెరియర్ ఫుల్ గా నాశనం అయిపోయింది.
Also read:
- శరత్ కుమార్ దేవయానిని రెండో పెళ్లి చేసుకోవాలనుకున్నారా..? మరి ఎందుకు రాధిక ని పెళ్లి చేసుకున్నారు..?
- Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారు శుభవార్తలు వింటారు
- మరో పెళ్లికి సిద్ధమైన నిహారిక మాజీ భర్త.. అమ్మాయి ఎవరో తెలుసా..?