Home » త్వరలో సమంత పెళ్లి ఫిక్స్.. అబ్బాయిని కూడా డిసైడ్ చేసిన సద్గురు స్వామీజీ..నిజమేనా..?

త్వరలో సమంత పెళ్లి ఫిక్స్.. అబ్బాయిని కూడా డిసైడ్ చేసిన సద్గురు స్వామీజీ..నిజమేనా..?

by Sravanthi
Ad

ఏం మాయ చేసావే సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఈ చిత్రంలో తనకు జోడిగా నటించిన నాగచైతన్యను నిజజీవితంలో కూడా భర్తగా పొందింది సమంత.. ఈ మూవీతోనే వారిద్దరి స్నేహబంధం ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్ళింది. ఈ తరుణంలో ఇరువురి కుటుంబ సభ్యులను ఒప్పించి వారు పెళ్లి కూడా చేసుకున్నారు.. అయితే వీరి వివాహం హిందూ మరియు క్రైస్తవ మతాల సాంప్రదాయం ప్రకారం జరిగింది. ఈ విధంగా నాలుగు సంవత్సరాలపాటు ఎంతో అన్యోన్యంగా గడిపిన ఈ జంట ఇండస్ట్రీలోనే బ్యూటిఫుల్ దంపతులుగా పేరుపొందారు..

Advertisement

ALSO READ;చివరి కోరిక:ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని కృష్ణంరాజుకు మాటిచ్చిన ప్రభాస్..!!

ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో వీరి మధ్య మంట పుట్టింది.. ఒక్కసారిగా మంటలు చెలరేగి విడాకుల వరకు వెళ్ళింది. ఈ విషయం తెలిసిన ఎంతోమంది సినీ ప్రముఖులతో పాటు అభిమానులు కూడా కలవరానికి గురయ్యారు. ఆ తరువాత ఒకరికొకరు దూరం అయిపోయి ఎవరి లైఫ్ ను వారు చూసుకున్నారు.. నాగ చైతన్య తన కెరియర్ పై దృష్టి పెట్టి సినిమాల్లో దూసుకుపోతున్న తరుణంలో, సమంత కూడా నాగచైతన్యకు దీటుగా అనేక సినిమాలు చేస్తూ సక్సెస్ ఫుల్ గా ముందుకు వెళ్తోంది.. తన చేతికి వచ్చిన ఏ ప్రాజెక్టును కూడా వదులుకోకుండా ఇండస్ట్రీలోనే టాప్ హీరోయిన్ గా మారిపోయింది..

Advertisement

ఈ క్రమంలోనే టాలీవుడ్,హాలీవుడ్ రేంజ్ లో కూడా అనేక అవకాశాలు అందుకుంటూ లేడీ ఓరియంటెడ్ పాత్రల్లో కూడా సిద్ధహస్తురాలు అయింది.. ఇవన్నీ పక్కన పెడితే తాజాగా సమంత గురించి ఒక వార్త వైరల్ గా మారింది.. సమంత రెండో పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నట్టు సద్గురు స్వామీజీ కూడా ఆమెకు రెండవ పెళ్లికి అబ్బాయిని కూడా చూసినట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ, ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారింది.. మరి ఈ విషయం పై సమంత క్లారిటీ ఇస్తే గాని అసలు విషయం ఏంటనేది బయటకు రాదు.

ALSO READ;పవన్ కళ్యాణ్ అభిమానించే అలనాటి స్టార్ హీరో ఎవరో తెలుసా ? అస్సలు నమ్మ లేరు !

Visitors Are Also Reading