Home » చైతన్య కోసం సమంత ఇంత పెద్ద త్యాగం చేసిందా..?

చైతన్య కోసం సమంత ఇంత పెద్ద త్యాగం చేసిందా..?

by Azhar
Ad

టాలీవుడ్ లో బాగా క్రేజ్ తెచుకున్న హీరోయిన్ సమంత. తెలుగుతో పాటుగా తమిళ్, కన్నడలో కూడా స్టార్ హీరోయిన్ అయిన సామ్ ఈ మధ్య ది ఫ్యామిలీ మ్యాన్ 2 లో నటించి బాలీవుడ్ లో క్రేజ్ సంపాదించుకుంది. ఈ క్రేజ్ ను పుష్ప సినిమాలో ఆమె చేసిన స్పెషల్ సాంగ్ మరింతగా పెంచేసింది. ఇక తన కెరియర్ చాలా పిక్ లో ఉన్నప్పుడే టాలీవుడ్ అక్కినేని హీరో నాగ చైతన్యను పెళ్లి చేసుకుంది సామ్. వీరిద్దరు పెళ్లి తర్వాత బాగానే కలిసి ఉన్నారు. కానీ ఆ తర్వాత ఏ కారణంగానో తెలియదు కానీ విడిపోయారు.

Advertisement

అయితే వీరిద్దరి విడిపోయి ఇప్పటికి ఏడాది అవుతున్న.. ఏదో ఒక వార్త వీరి గురించి వస్తూనే ఉంటుంది. ఇక ఇప్పుడు తాజాగా నాగ చైతన్య కోసం సామ్ ఎంత పెద్ద తాజాగా చేసింది అంటూ ఓ వార్త వస్తుంది. అదేంటంటే.. బాలీవుడ్ లో చాలా రోజులైనా సరైన హిట్ లేక సతమతమవుతున్నాడు కింగ్ కాంగ్ షారుఖ్ ఖాన్. హిందీలో అందరి డైరెక్టర్లతో ట్రై చేసిన హిట్స్ రాకపోవడంతో.. ఇప్పుదు సౌత్ డైరెక్టర్ అట్లీ తో సినిమా చేస్తున్నాడు. జవాన్ అనే టైటిల్ తో వస్తుంది ఈ సినిమా. ఇందులో నయనతార హీరోయిన్ గా కనిపించబోతుంది.

Advertisement

తాజాగా ఇందులో నుండి షారుఖ్ ఫస్ట్ లుక్ కూడా వచ్చేసింది. అయితే ఈ సినిమాను 2019 లోనే అట్లీ అనుకున్న సమయంలో హీరోయిన్ గా సమంత ను అనుకున్నాడట.. ఈ విషయం ఆమెకు చెప్పినప్పుడు.. తాను తానా భర్త చైతన్య అలాగే కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలని అనుకుంటున్నాను అని కరాంమ్ చెప్పి ఇందులో నుండి తప్పుకుందట. అయితే తన భర్తతో ఉండాలి అని అంత పెద్ద సినిమా నుండి తప్పుకున్న సామ్ ఇప్పుడు చైతన్యతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. దాంతో ఆమె చేసిన ఈ త్యాగం వృధా అయినట్లు అయ్యింది.

ఇవి కూడా చదవండి :

క్రికెట్ చరిత్రలో చెత్త రికార్డు.. 8 పరుగులకే ఆల్ ఔట్ ఐన నేపాల్..!

నా వల్లనే గంగూలీ కెప్టెన్సీ నిలబడింది.. లేకుంటే..?

Visitors Are Also Reading