సమంత గురించి తెలుగు సినిమా అభిమానులెవ్వరికి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళ్ నుండి తెలుగు సినిమా ప్రపంచంలోకి ఎంట్రీ ఇచ్చి. కొన్ని సంవస్తరు ఇక్కడ నెంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగింది. ఇక తన కెరియర్ మంచి పిక్స్ లో ఉండగానే.. హీరో నాగ చైతన్యను పెళ్లి చేసుకొని… సినిమాల్లో కొనసాగింది. కానీ పెళ్లికి ముందులాగ గ్లామర్ సినిమాలో నటించడం మాసేసింది. ఆ తర్వాత గత ఏడాదే నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న సమంత మళ్ళీ.. తన అభిమానులా కోసం గ్లామర్ షోను.. అటువంటి సినిమాలు చేయడం ప్రారంభించింది.
Advertisement
ఇక్కడ సౌత్ లో మంచి పేరు తెచుకున్న సామ్ ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ 2 తో బాలీవుడ్ లో ఓ స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంది. దానికి తోడు… తాను ఓ స్పెషల్ సాంగ్ చేసిన పూష సినిమా కూడా హిందీలో విడుదలై మంచి కలెక్షన్స్ ను తెచ్చుకోవడంతో.. సమంత క్రేజ్ మరింతగా పెరిగింది. దాంతో సామ్ కు బాలీవుడ్ నుండి ఆఫ్సర్స్ కూడా బాగా పెరిగాయి. అయిన కూడా ఆ సినిమాలను వదులుకొని.. మన సౌత్ సినిమాల పైనే ఎక్కువ ఫోకస్ పెట్టింది సామ్. ఈ మధ్యే తెలుగు, తమిళ్ లో విడుదలైన KRK సినిమాలో కనిపించింది.
Advertisement
అయితే సమంత బాలీవుడ్ నుండి వస్తున్న ఆఫర్స్ ను రిజెక్ట్ చేయడానికి ఓ బలమైన కారణం ఉందట.. అదేంటంటే.. సమంతను హిందీలో అందరూ సెకండ్ హీరోయిన్ గానే అడుగుతున్నారట..! అందువల్లే వారికి నో చెప్పి కేవలం మన సినిమాల్లోనే చేస్తుంది. ఇక ఈ విషయంపై సామ్ అభిమానులు సీరియర్ అవుతున్నారు. తమ స్టార్ హీరోయిన్ ను సెకండ్ హీరోయిన్ కోసం అడిగి బాలీవుడ్ వారు సమంతను అవమానిస్తున్నారు అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం మన తెలుగులో డైరెక్టర్ గుణశేఖర్ తో శాకుంతలం.. అనే సినిమా చేస్తున్న సామ్.. విజయ్ దేవారకొండతో ఖుషి అనే సినిమాలో కుశ నటిస్తుంది.
ఇవి కూడా చదవండి :
2007లో చేసినట్లు.. ఇప్పుడు చేస్తే ప్రపంచ కప్ పక్క..!
నేను ఆ ఓవర్ వేయకపోతే రాయల్ ఛాలెంజర్స్ టైటిల్ గెలిచేది..!