నాగచైతన్య, సమంత విడిపోయినట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అయినా కూడా వీరి విడాకుల గురించి తరచూ చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. వీరిద్దరూ ప్రస్తుతం వేర్వేరు మార్గాల్లో ఎవరి పనుల్లో వారు చాలా బిజీగా ఉన్నారు. అయినప్పటికీ సమంత, నాగచైతన్య గురించి పలు కథనాలు ప్రతిరోజు వినిపిస్తున్నాయి. కొద్ది రోజుల కిందటే కాజల్ మగబిడ్డకు జన్మనివ్వడంతో సామ్-చైతూ మధ్య బంధం మరోసారి చర్చనీయాంశంగా మారుతుంది.
భర్తతో వైవాహిక జీవితం ఎలా ఉండాలో కాజల్‌ను చూసి సమంత నేర్చుకోవాలని కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. కొంత మంది కాజల్ పొగుడుతూ.. సమంతను తిడుతున్నారు. సమంత మొగుడు కంటే కుక్కలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని మరొక నెటిజన్ పరోక్షంగానే ట్వీట్ చేయడం గమనార్హం. కాజల్ పెళ్లి అయినప్పటి నుంచి ప్రతి క్షణాన్ని కూడా ఆస్వాదిస్తోంది. సినీ ఇండస్ట్రీలో ఎంతో మందికి కాజల్ ఆదర్శంగా నిలుస్తోంది.
Advertisement
Advertisement
సమంత మాత్రం తన వివాహాన్ని బ్రేకు చేసుకుని ఎన్నో ఆరోపణలు ఎదుర్కుంటూ తన అభిమానులు నెటిజన్లతో చివాట్లు తింటుంది. ఇలాంటి వాటిపై సమంత తన ట్విట్టర్ నుండి ఒక పోస్ట్ చేయడంతో ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్‌గా మారుతుంది. తన నిశ్చబ్దాన్ని అజ్ఞానం తన మౌనాన్ని అంగీకారంగా తన జాలిని బలహీనత భావించకండి అని సమంత తెలియజేసింది. దీనిని బట్టి తనను ట్రోల్ చేసే వారికి సమంత గట్టిగా సమాధానం చెప్పినట్టు సమాచారం.
Also Read :
Jersy : హిందీ జెర్సీపై నాని ఆసక్తికరమైన కామెంట్స్..!
భార్యను ప్రెగ్నెన్సీ చేయడానికి నిందితునికి 15 రోజుల పెరోల్ ఇచ్చిన హైకోర్టు..!