Home » విజయ్ దేవరకొండ సమంత కండిషన్స్.. కారణం అదేనా.!

విజయ్ దేవరకొండ సమంత కండిషన్స్.. కారణం అదేనా.!

by AJAY
Ad

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. గత కొద్ది రోజులుగా సమంత అనారోగ్యం తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. అయితే చికిత్స తర్వాత సమంత ఆరోగ్యం కోలుకున్నట్టు తెలుస్తోంది. రీసెంట్ గా సమంత యశోద అనే సినిమాలో నటించగా… ఈ సినిమా మంచి విషయం సాధించింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో కూడా సమంత సందడి చేసింది.

 

ఇక సమంత ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఖుషి సినిమాలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అనారోగ్యం కారణంగా కృషి సినిమా షూటింగ్ కు చాలా కాలం పాటు బ్రేక్ ఇచ్చింది. అయితే ఇప్పుడు సమంత ఆరోగ్యం మెరుగయ్యింది. దాంతో కృషి సినిమా షూటింగ్ లో జాయిన్ అవుతుందని మేకర్స్ అనుకున్నారు.

Advertisement

Advertisement

 

కానీ సమంత మాత్రం వరుణ్ దావన్ హీరోగా నటిస్తున్న సిటాడిల్ అనే వెబ్ సిరీస్ షూటింగ్ లో పాల్గొంటున్నట్టు తెలుస్తోంది. ఖుషి సినిమా షూటింగ్ లో సమంత జాయిన్ అవ్వకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయంటూ ఫిలింనగర్ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కృషి సినిమాకు మజిలీ దర్శకుడు శివ నిర్మాణ దర్శకత్వం వహిస్తున్నారు. మజిలీ సినిమాలో సమంత పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది. అయితే కృషి సినిమాలో సమంత పాత్రకు ప్రాధాన్యత తగ్గినట్టు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో తన పాత్ర నిడివి పెంచాలని సమంత కోరినట్లు టాక్ వినిపిస్తోంది. దర్శకుడు నో చెప్పడంతో సినిమా షూటింగ్ తెలుస్తోంది. ఇదిలా ఉంటే షూటింగ్ లేట్ అవ్వడం హీరో విజయ్ దేవరకొండకు తలనొప్పిగా మారినట్టు తెలుస్తోంది. ఖుషి సినిమా వల్ల విజయ్ దేవరకొండ కూడా ఇతర సినిమాలకు కమిట్ అవ్వకుండా ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది.

Visitors Are Also Reading