Home » Ranji Trophy 2022: ఫ‌స్ట్ క్లాస్ ఆరంగేట్రంలో స‌కీబుల్ ప్ర‌పంచ రికార్డు.. ఈ జాబితాలో ఇంకా ఎవ‌రున్నారంటే..?

Ranji Trophy 2022: ఫ‌స్ట్ క్లాస్ ఆరంగేట్రంలో స‌కీబుల్ ప్ర‌పంచ రికార్డు.. ఈ జాబితాలో ఇంకా ఎవ‌రున్నారంటే..?

by Anji
Ad

బీహార్ మిజోరాం, మ‌ధ్య జ‌రిగిన రంజీ ట్రోపి మ్యాచ్‌లో కేబుల్ గ‌ని ప్ర‌పంచ రికార్డు సృష్టించారు. అత‌ను త‌న మొద‌టి ఫ‌స్ట్ క్లాస్ మ్యాచ్‌లో ట్రిపుల్ సెంచ‌రి చేసిన ప్ర‌పంచంలోనే మ‌ద‌టి బ్యాట్స్‌మెట్‌గా నిలిచాడు. మిజోరాంతో జ‌రిగిన మ్యాచ్‌లో 405 బంతుల‌లో 341 ప‌రుగులు చేసాడు. ఈ త‌రుణంలో అత‌ను 56 ఫోర్లు, 2 సిక్స‌ర్లు బాదాడు.

Advertisement

ఈ రికార్డు అత‌నికి ముందు 2018-19 సీజ‌న్‌లో రంజీ ట్రోపి ఆరంగ్రేటం చేసిన మ‌ధ్య ప్ర‌దేశ్‌కు చెందిన ఏఆర్ రొహెరా పేరిట ఉంది. ఇండోర్‌లో ఫస్ట్ క్లాస్ అరంగేట్రం ఆడుతున్న రొహెరా హైద‌రాబాద్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో అజేయంగా 267 ప‌రుగులు చేశాడు. ఆ త‌రువాత అన్మోల్ మ‌జుందార్ 25 ఏళ్ల రికార్డును తిర‌గ‌రాశాడు.

Also Read :  శ్రీ‌వారికి చెన్నై భ‌క్తులు రూ.9.20 కోట్లు విరాళం

Advertisement

బాంబే త‌రుపున ఆడిన వెంట‌ర‌న్ ఆట‌గాడు మ‌జుందార్ ఫ‌స్ట్ క్లాస్ ఆరంగేట్రంలో అద్బుత‌మైన ఇన్నింగ్స్ ఆడాడు. 1992-93లో బాంబే క్వార్ట‌ర్ ఫైన‌ల్‌లో ఆడే అవ‌కాశం ల‌భించిన‌ది. హ‌ర్యానాపై ఆరంగేట్రం చేసి 60 పరుగులు చేశాడు.

అప్గ‌నిస్తాన్ వెలుప‌ల అత‌ను ఈ జాబితాలో నాలుగ‌వ స్థానంలో ఉన్నాడు. 2017-18 సంవ‌త్స‌రంలోఓ 18సంవ‌త్స‌రాల వ‌య‌స్సులో త‌న తొలి మ్యాచ్ ఆడాడు. స్పిన్ ఘ‌ర్ రీజియ‌న్ త‌రుపున ఆడుతూ ఆమో రీజియ‌న్‌పై అజెయంగ 256 ప‌రులు చేసాడు.

రంజీ చివ‌రి సీజ‌న్‌లో అర్స్లా ఖాన్ చండిగ‌డ్ తరుపున త‌న ఫ‌స్ట్ క్లాస్ మ్యాచ్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ పై 233 ప‌రుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఈ జాబితాల అత‌ను ఐద‌వ స్థానంలో ఉన్నాడు.

Also Read :  ఠాగూర్ లో కోర్ట్ సీన్.. డైలాగ్స్ విశేషాలు!

Visitors Are Also Reading