సాయి పల్లవి గురించి చెప్పక్కర్లేదు. సాయి పల్లవి తన నటనతో అభినయంతో అందరిని ఆకట్టుకుంటుంది. సాయి పల్లవి డ్యాన్స్ కూడా రేంజ్ లో ఉంటుంది. పెద్ద బ్యానర్ లో సినిమాలు చేసే అవకాశం వస్తే ఏ హీరోయిన్ అయినా కూడా అవకాశాన్ని వదులుకోకుండా సద్వినియోగం చేసుకుంటుంది. చాలామంది ఇండస్ట్రీలో పెద్ద హీరోయిన్ అవ్వాలని కలలు కని వస్తూ ఉంటారు అయితే. సాయి పల్లవి కి మాత్రం ఒక డైరెక్టర్ పిలిచి మరీ అవకాశం ఇచ్చారు కానీ సాయి పల్లవి ఒప్పుకోలేదు. ఆ డైరెక్టర్ ఎవరు ఏ సినిమాని సాయి పల్లవి రిజెక్ట్ చేసింది అనేది ఇప్పుడు చూద్దాం.
Advertisement
Advertisement
దర్శకుడు శేఖర్ కమ్ముల తన సినిమాలో తీసుకోవాలని స్పెషల్ గా రోల్ ఇవ్వాలని అనుకున్నారు. సాయి పల్లవికి చెప్పడానికి సాయి పల్లవి అమ్మకి ఫోన్ చేసి హీరోయిన్ గా తీసుకుంటాను అని చెప్పారట. చదువు పూర్తయ్యే వరకు సినిమాల్లోకి వెళ్ళనని సాయి పల్లవి చెప్పేసింది దాంతో శేఖర్ కమ్ముల మరొక నటిని వెతుక్కున్నారు. ఆ సినిమా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. ఒక పాత్ర కోసం సాయి పల్లవిని అనుకున్నారు కానీ ఆమె ఒప్పుకోలేదు. ప్రేమమ్ సినిమాలో అవకాశం వచ్చినప్పుడు కూడా చదువుకోవాలి అని చెప్పారట. కొన్ని నెలలు టైం పడుతుందని కూడా చెప్తారట. స్టడీస్ పూర్తి అయిన తర్వాత షూటింగ్ మొదలు పెడితేనే ఆమె చేస్తానని చెప్పేశారట.
Also read:
- అవకాశాలు లేక పవన్ కళ్యాణ్ హీరోయిన్ ఎలా అయిపోయిందో..!
- OG Glimpse : అదిరిపోయిన ఓజీ గ్లింప్స్.. పవన్ ఫ్యాన్స్ కు పండగే
- దేవుడు కూడా క్షమించలేని అతి పెద్ద పాపం ఏంటో తెలుసా ?