Home » విజయ్ తో ఎప్పటికి నటించాను అంటున్న సాయి పల్లవి..!

విజయ్ తో ఎప్పటికి నటించాను అంటున్న సాయి పల్లవి..!

by Azhar
Ad

ప్రస్తుతం తెలుగులోని యంగ్ హీరోలలో టాప్ లో కొనసాగుతున్నాడు విజయ్ దేవరకొండ. నటించినవి కొన్ని సినిమాలే అయిన కూడా ఎంతో పాపులారిటీ అనేది విజయ్ తెచ్చుకున్నాడు. ఇక బాలీవుడ్ లో కూడా విజయ్ కు అభిమానులు పెరిగిపోయారు. ఇక ఇప్పుడు పాన్ ఇండియా లెవల్ లో లైగర్ అనే సినిమా చేస్తున్నాడు విజయ్. అయితే తెలుగుతో పాటుగా హిందీలో కూడా ఎంతో మంది హీరోయిన్స్ కు ఫెవరెట్ గా మారిపోయాడు ఈ రౌడీ స్టార్.

Advertisement

బాలీవుడ్ లో చాలామంది హీరోయిన్స్ ఈ విషయాన్ని నేరుగా చెబుతూనే.. తనతో సినిమా చేయాలనీ భావిస్తానాలు ఓపెన్ గా చెబుతున్నారు. కానీ మన లేడి పవర్ స్టార్ సాయి పల్లవి మాత్రం విజయ్ తో అసలు సినిమా అనేది ఎప్పటికి చేయను అని చెప్పినట్లు తెలుస్తుంది. అయితే సాయి పల్లవి ఓ సినిమా చేయాలి అంటే దానికి తనదైన కండిషన్స్ అనేవి ఉంటాయి. అవి అందరికి తెలుసు.

Advertisement

అందులో ముఖ్యంగా ముద్దు సీన్స్ అనేవి పల్లవి చేయదు. కానీ మన విజయ్ దేవరకొండ చేసే ప్రతి సినిమాలో ముద్దు సీన్స్ మాములే. అందుకే గతంలో విజయ్ యొక్క డియర్ కామ్రేడ్ సినిమాలో అవకాశం వచ్చిన ఈ కారణాల వల్లే ఆ సినిమాకు పల్లవి నో చెప్పిందట. అలాగే విజయ్ సినిమాలు అని తనకు భిన్నంగా ఉంటాయి.. కాబట్టి ముందుకూడా ఆయనతో సినిమా చేయను అని పల్లవి చెప్పినట్లు తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి :

నాకు పని ఇప్పించడని అడుగుతున్న భారత మాజీ క్రికెటర్..!

ఐపీఎల్‌ తో పోటీకి సిద్ధమైన పీఎస్ఎల్..!

Visitors Are Also Reading