Home » మెగా హీరో వదులుకున్న సినిమా రవితేజ చేతికి..?

మెగా హీరో వదులుకున్న సినిమా రవితేజ చేతికి..?

by Azhar
Ad
టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న హీరోలలో ఎవరి చేతిలో ఎక్కువ సినిమా ఉన్నాయి అంటే అది రవితేజ అనే చెప్పాలి. కానోనా లాక్ డౌన్ అనేది అయిన తర్వాత నుండి.. మాస్ మహారాజ రవితేజ వరుస సినిమాలు అనేవి చేస్తూ వస్తున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే ఖిలాడి,రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమాలను ఆయన విడుదల చేసారు. కానీ అవి రెండు కూడా ప్లాప్ అయ్యాయి.
అయిన కూడా తగ్గవి రవితేజ వరుస సినిమాలు అనేవి చేస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం రవితేజ యొక్క మూడు సినిమాలు సెట్స్ పైన ఉన్నాయి. ధమాకా, రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు అనే పేర్లతో అనేవి తెరకెక్కుతున్నాయి. వీటితో పాటుగా.. చిరంజీవి యొక్క సినిమాలో కూడా నటిస్తున్నాడు. అలాగే ఈ మధ్యే సంపత్ నంది డైరెక్షన్ లో ఓ సినిమా చేయడనికి రవితేజ ఒప్పుకున్నట్లు కుల తెలిసిందే.
అయితే ఈ సినిమా అనేది సంపత్ నంది రవితేజ కోసం సిద్ధం చేయలేదు అని తెలుస్తుంది. ఈ సినిమాను సంపత్ నంది మెగా హీరో అయిన సాయి ధరమ్ తేజ్ కోసం సిద్ధం చేసాడట. అయితే ఈ సినిమా చేయడనికి ముందు ఒప్పుకున్న ధరమ్ తేజ్.. తర్వాత మళ్ళీ నో అని చెప్పాడట. ఆ తర్వాత సంపత్ నంది ఈ సినిమాను మరికొందరికి చెప్పగా.. వారు కూడా రకరకాల కారణాలతో చేయడనికి నిరాకరించగా.. ఆఖరికి ఈ సినిమా రవితేజ చేతికి వచ్చింది అని తెలుస్తుంది.

Advertisement

Visitors Are Also Reading