Home » నాగచైతన్యను పెళ్లి చేసుకుంటా….సమంతకు షాక్‌ ఇచ్చిన రీతూ చౌదరి !

నాగచైతన్యను పెళ్లి చేసుకుంటా….సమంతకు షాక్‌ ఇచ్చిన రీతూ చౌదరి !

by Bunty
Ad

మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది సెలబ్రిటీలు ఉన్న సంగతి తెలిసిందే. అందులో చాలామంది బ్యాగ్రౌండ్ ఉపయోగించి ఇండస్ట్రీలోకి వస్తే… మరి కొంతమంది సోషల్ మీడియాను నమ్ముకుంటున్నారు. అచ్చం ఇలాగే సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయి… ఆ తర్వాత ఇండస్ట్రీలోకి వచ్చిన వారిలో చాలా సెలబ్రిటీలు ఉన్నారు. అందులో ఒకరు రీతు చౌదరి.

rithu chowdary comments on naga chaitanya samantha

rithu chowdary comments on naga chaitanya samantha

నటి రీతు చౌదరి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మొదట్లో సోషల్ మీడియాలో వీడియోలు పెట్టి… సీరియల్ లో కూడా నటించింది ఈ బ్యూటీ. అయితే జబర్దస్త్ షో లోకి వచ్చిన తర్వాత నటి రీతు చౌదరి క్రేజ్ మరింత పెరిగింది. ఈ నేపథ్యంలోనే సినిమా అవకాశాలు కూడా ఈ బ్యూటీకి వస్తున్నాయట. ఇదిలా ఉండగా తాజాగా ఆలీ యాంకర్ గా చేస్తున్న ఆలీతో ఆల్ ఇన్ వన్ అనే గేమ్ షోకు నిన్నటి రీతు చౌదరి వచ్చింది.

Advertisement

Advertisement

నటి రీతు చౌదరితో పాటు స్రవంతి మరియు జెస్సి కూడా వచ్చేశారు. ఈ సందర్భంగా ఆలీ అడిగిన ప్రశ్నలకు ఆన్సర్లు ఇచ్చింది నటి రీతి చౌదరి. ఈ సందర్భంగా నాగచైతన్య ను పెళ్లి చేసుకోవడానికి మాత్రమే ఇండస్ట్రీలోకి వచ్చానని నటి రీతు చౌదరి బాంబు పేల్చింది. రీతు చౌదరి చేసిన ఈ వ్యాఖ్యలతో అక్కడ ఉన్న వారందరూ షాక్ అయ్యారు. దీనికి సంబంధించిన ప్రోమో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ షో సెప్టెంబర్ 26వ తేదీన రిలీజ్ కానుంది. అసలు నీతో చౌదరి ఆ వ్యాఖ్యలు ఎందుకు చేసిందో చూడాలంటే సెప్టెంబర్ 26వ తేదీ వరకు ఆగాల్సిందే.

ఇవి కూడా చదవండి

Visitors Are Also Reading