Home » Renu Desai: రేణు దేశాయ్ రెండో పెళ్లి గురించి కొడుకు అఖీరా ఏం అన్నాడో తెలుసా..?

Renu Desai: రేణు దేశాయ్ రెండో పెళ్లి గురించి కొడుకు అఖీరా ఏం అన్నాడో తెలుసా..?

by Sravya
Ad

Renu Desai: రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ రెండవ భార్యగా మనందరికీ సుపరిచితమే. ఈమె ఒకప్పుడు హీరోయిన్ కూడా నటి రేణు దేశాయ్ డబ్బింగ్ మూవీ బద్రితో సూపర్ హిట్ కొట్టేసింది. హీరో పవన్ కళ్యాణ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వారికి అకీరా, ఆధ్యా అనే ఇద్దరు పిల్లలు పుట్టారు. కానీ వీళ్ళ బంధం ఎక్కువ కాలం సాగలేదు. రేణు దేశాయ్, పవన్ కళ్యాణ్ మధ్య మనస్పర్దలు రావడంతో వీళ్ళిద్దరూ కూడా విడిపోయారు పెళ్లయిన నాలుగేళ్లకి విడాకులు తీసుకున్నారు తర్వాత పిల్లలతోపాటు పూణే వెళ్ళిపోయారు పవన్ కళ్యాణ్ ఇంకో పెళ్లి చేసుకున్నారు. రేణు దేశాయ్ మళ్ళీ పెళ్లి చేసుకోకుండా పిల్లల్ని చూసుకుంటూ ఒంటరిగా ఉంటోంది.

renudesai-marriage

Advertisement

రేణు దేశాయ్ రెండో పెళ్లి చేసుకోవాలనుకున్న విషయం మనకి తెలిసిందే ఆమె తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు కూడా చూశారు. రేణు దేశాయ్ ఒక వ్యక్తితో మాట్లాడారు వర్కౌట్ అవ్వలేదు. రెండో పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు. తనకి వచ్చేవాడు ఎలా ఉండాలో ఆమె కలలు కూడా కన్నారట. పిల్లలు గురించి ఆలోచించి ఆ ప్రయత్నాలు మానేశారు ముఖ్యంగా అదే చాలా చిన్న పిల్ల అవడంతో ఆలోచనలను పక్కన పెట్టేసారు పెళ్లి చేసుకుంటే ఆద్య ఏమైపోతుంది అని ఆ విషయం పక్కన పెట్టేసారని తెలుస్తోంది.

Advertisement

ఒక సందర్భంలో అకీరా, ఆద్య రెండో పెళ్లి చేసుకోమని చెప్పారట. నాన్న మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు నువ్వు సింగిల్ గా ఉంటున్నావు నువ్వు కూడా చేసుకొని అఖీరా చెప్పారట. బాబు, అర్థం చేసుకునే మనిషి వ్యక్తి దొరకాలి కదా అని వేణు రేణు దేశాయ్ చెప్పారట పిల్లలు ఎప్పుడూ పవన్ కళ్యాణ్ తో విడిపోయిన విషయం గురించి అడగరు చాలా మెచ్యూర్డ్ గా ఉంటారు అని రేణు దేశాయ్ అన్నారు ఫ్యూచర్లో పెళ్లి చేసుకుంటే గర్వంగా ప్రకటిస్తానని రేణు దేశాయ్ చెప్పారు. ఈ ఇంటర్వ్యూ ని రేణు దేశాయ్ ఇచ్చి చాలా రోజులు అయినప్పటికీ మళ్లీ వార్తలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading