Home » పవన్ కళ్యాణ్ గెలుపుపై రేణు దేశాయ్ ఆసక్తికర పోస్ట్…!

పవన్ కళ్యాణ్ గెలుపుపై రేణు దేశాయ్ ఆసక్తికర పోస్ట్…!

by Sravanthi
Ad

తెలుగు రాష్ట్రాల్లో పవన్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఆయన గెలుపును చూసి మురిసిపోతున్నారు. ఇప్పటికే భారీ సంఖ్య లో ఫ్యాన్స్ పవన్ ఇంటికి చేరుకున్నారు పలువురు సినీ సెలబ్రిటీలు పవన్ కి విషెస్ చెప్పారు. సాయిధరమ్ తేజ్, నితిన్, చిరంజీవి, అల్లు అర్జున్, పవన్ కి అభినందనలు తెలుపుతూ పోస్ట్లు కూడా పెట్టారు. పవన్ గెలుపు పై ఆయన మాజీ భార్య రేణు దేశాయ్ కూడా పోస్ట్ చేశారు. అది నెట్టింట వైరల్ గా మారింది.

Advertisement

ఇంతకీ రేణు దేశాయ్ చేసిన పోస్ట్ కి సంబంధించి వివరాలు చూద్దాం. రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ గెలుపును చూసి అకీరా, ఆద్య ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ తీర్పు వలన ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ప్రయోజనం పొందుతారని ఆశిస్తున్నాను అని రాసుకొచ్చారు. ఇంట్లో ఆధ్యా సంతోషంగా ఉన్న క్షణాలను తన ఇన్స్టలో షేర్ చేశారు. ప్రస్తుతం రేణు దేశాయ్ పోస్ట్ పై నెటిజెన్స్ పై పవన్ అభిమానులు రియాక్ట్ అవుతున్నారు.

Advertisement

Also read:

Also read:

మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ ని విష్ చేశారు. అల్లు అర్జున్ కూడా శుభాకాంక్షలు చెప్పారు. ప్రజలకు సేవ చేయాలని ఎన్నో ఏళ్లుగా మీరు చేసిన కృషి మీ అంకిత భావం నిబద్ధత ఇప్పటికీ ఎప్పటికీ హార్ట్ టచింగ్ ప్రజా సేవలో మీ సరికొత్త ప్రయాణానికి ఆల్ ద బెస్ట్ అంటూ వల్ల వచ్చిన పోస్ట్ చేశారు. అలానే నాని వంటి స్టార్లు కూడా పలు పోస్టు చేసారు.

తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి

 

Visitors Are Also Reading