Home » పవన్‌ లేకుండా.. రేణు దేశాయ్ ఇంత లగ్జరీ లైఫ్ గడపటానికి అలాంటి బిజినెస్ చేశారా ?

పవన్‌ లేకుండా.. రేణు దేశాయ్ ఇంత లగ్జరీ లైఫ్ గడపటానికి అలాంటి బిజినెస్ చేశారా ?

by Bunty
Ad

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం రాజకీయాలలో అలాగే సినిమాలలో… ఒకే సమయంలో రెండు రంగాల్లో రాణిస్తూ ముందుకు సాగుతున్నడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఇప్పటికే మూడు పెళ్లిళ్లు జరిగిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ భార్యలలో ఒకరు రేణు దేశాయ్. రేణు దేశాయ్ అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్గా రాణించారు.

Advertisement

అంతే కాదు పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రేణు దేశాయ్ కలిసి సినిమాలు కూడా చేశారు. ఇదే సమయంలో ప్రేమలో పడి… పెళ్లి కూడా చేసుకున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రేణు దేశాయ్ కి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే కొన్ని అనివార్య కారణాలవల్ల రేణు దేశాయికి విడాకులు ఇచ్చాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. దీంతో అప్పటి నుంచి రేణు దేశాయ్ తన పిల్లలను… పెంచి పెద్ద చేసింది. పవన్ కళ్యాణ్ నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా… సినిమాలు మానేసి ఎంతో కష్టపడి పైకి వచ్చింది రేణు దేశాయ్.

Advertisement

అయితే సినిమాలు చేయకుండా రేణు దేశాయ్ ఇంతలా ఎలా సంపాదించింది ? తన పిల్లలను ఎలా పోషించింది అని అందరూ అనుకుంటున్నారు. అయితే రేణు దేశాయి తండ్రి కుటుంబం చాలా రిచ్ అట. రేణు దేశాయ్ తాత కూడా బాగా సంపాదించాడట. వాళ్లకి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు బాగా ఉన్నాయట. అయితే ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారాలను… రేణు దేశాయ్ కూడా కొనసాగించారట. దీంతో తన కుటుంబాన్ని బాగా పోషించ గలిగారు రేణు దేశాయ్. ఇప్పుడు ఇదే విషయం హాట్ టాపిక్ గా మారింది.

ఇవి కూడా చదవండి

Visitors Are Also Reading