Home » నటి మహేశ్వరికి…శ్రీదేవికి మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలుసా….?

నటి మహేశ్వరికి…శ్రీదేవికి మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలుసా….?

by Bunty
Ad

నటి మహేశ్వరి గురించి తెలియని సినీ అభిమానులు ఉండరు. గులాబీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయినటువంటి హీరోయిన్ నటి మహేశ్వరి. తన అందం, అభినయంతో ఎంతోమంది ప్రేక్షకులను సంపాదించుకున్నటువంటి మహేశ్వరి ‘అమ్మాయి కాపురం’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. తెలుగు, తమిళ సినిమాలలో నటించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.

Advertisement

ఆ తర్వాత 2012లో జీ తెలుగులో ‘మై నేమ్ ఇస్ మంగతాయారు’ అనే సీరియల్ లో నటించి ప్రేక్షకులను అలరించారు. కానీ ఆ తర్వాత పూర్తిగా కనుమరుగయ్యారు. ఆమె తన వ్యక్తిగత విషయాలను చాలా గోప్యంగా ఉంచుతారు. తన ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోస్ నీ కూడా చాలా తక్కువగా చూస్తూ ఉంటాం. ఇక రీసెంట్ గా సోషల్ మీడియాకు ఎంట్రీ ఇచ్చిన మహేశ్వరి తన కుటుంబానికి సంబంధించిన బెస్ట్ మూమెంట్స్ ని పరిచయం చేశారు.

Advertisement

నటి శ్రీదేవి గారితో మహేశ్వరికి మంచి అనుబంధం ఉండేది. శ్రీదేవి గారు ఎప్పుడు చెన్నైకి వెళ్ళినా వారితోనే కలిసి ఉండేవారట. ఇక శ్రీదేవి గారి మరణం తర్వాత ఆమె పిల్లలకు నటి మహేశ్వరి మంచి సపోర్ట్ ఇస్తున్నారట. ముఖ్యంగా శ్రీదేవి గారి పెద్దమ్మాయి జాన్వి కపూర్ కు షూటింగ్ సమయంలో… తనతో పాటే ఉంటూ శ్రీదేవి గారు లేని లోటును తీర్చే ప్రయత్నం చేస్తున్నారట నటి మహేశ్వరి.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

హీరోయిన్ల కంటే ఈ సైడ్ క్యారెక్టర్లకే ఎక్కువ ఫిదా అయ్యారు…!

డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత.. రిటైర్మెంట్ చేయనున్న నలుగురు టీమిండియా క్రికెటర్లు ?

పెళ్లికి ముందు కోహ్లీతో రోహిత్ భార్య డేటింగ్?

Visitors Are Also Reading