Home » క్రికెటర్ గిల్ తో హీరోయిన్ రష్మిక ప్రేమాయణం ?

క్రికెటర్ గిల్ తో హీరోయిన్ రష్మిక ప్రేమాయణం ?

by Bunty
Ad

హీరోయిన్ రష్మిక మందన్న గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎదిగిపోయింది హీరోయిన్ రష్మిక. టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య హీరోగా చేసిన చలో సినిమాతో… తెలుగులో హీరోయిన్గా పరిచయమైంది రష్మిక మందాన.

Advertisement

ఈ సినిమా మంచి సక్సెస్ అందుకోవడంతో… విజయ్ దేవరకొండ హీరోగా చేసిన గీతా గోవిందం సినిమాలో నటించి మరో విజయాన్ని అందుకుంది. దీంతో హీరోయిన్ రష్మిక కెరీర్ ఓ రేంజ్ కి వెళ్ళింది. ఇక పుష్ప సినిమాతో బాలీవుడ్ లోనూ ప్రస్తుతం ఫుల్ బిజీ అయిపోయింది హీరోయిన్ రష్మిక.

Advertisement

అయితే హీరోయిన్ రష్మిక మందాన మరియు క్రికెటర్ గిల్ మధ్య రిలేషన్షిప్ ఉందని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో… తన క్రష్ రష్మిక అంటూ క్రికెటర్ గిల్ పేర్కొన్నారు. అలాగే రష్మిక కూడా తనకు గిల్ అంటే చాలా ఇష్టం అంటూ మరో ఇంటర్వ్యూలో తెలిపింది. దీంతో వీరిద్దరి మధ్య రిలేషన్షిప్ ఉందని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. కాగా అటు.. విజయ్ దేవరకొండ తో కూడా రష్మిక రిలేషన్షిప్ లో ఉందని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి : 

Sanju Samson : బాబు కెరీర్ క్లోజ్.. ఇక​ ఐపీఎల్‌ ఆడుకో !

Virat Kohli: విరాట్ కోహ్లీ కొత్త ఇల్లు.. ఏకంగా 8 ఎకరాల్లో

హీరోయిన్‌ శోభన పెళ్లికి దూర‌మ‌వ్వ‌డానికి ఆ స్టార్ హీరోనే కార‌ణ‌మ‌యా…!

Visitors Are Also Reading