Home » గతవారం రతికా కి శివాజీ కంటే ఎక్కువ ఓట్లా..?

గతవారం రతికా కి శివాజీ కంటే ఎక్కువ ఓట్లా..?

by Sravya

బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఉల్టా పుల్టా అని మొదటి నుండి కూడా చెప్తున్నారు ఈ సీజన్ అందర్నీ బాగా అలరిస్తోంది. బిగ్ బాస్ హౌస్ లో ఎవరు ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ షో చేస్తోంది. ముందే ఉల్టా పుల్టా అని నాగార్జున క్యాప్షన్ ఇచ్చారు వైల్డ్ కార్డు ఎంట్రీ లు రీ ఎంట్రీలు ఉండడం ఎవరు ఎక్స్పెక్ట్ చేయకుండా షో నడవడం అందరినీ అవాక్ అయ్యేలా చేస్తోంది. బిగ్ బాస్ హౌస్ లో కొనసాగిన రతిక తర్వాత ఎలిమినేట్ అయి మళ్ళీ మూడు వారాల తర్వాత హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ సారి షో అదిరిపోతోంది.

ఖచ్చితంగా టాప్ ఫైవ్ కంటెస్టెంట్ లో ఒక్కరిగా ఈమె ఉంటుందని అంతా అనుకున్నారు కానీ రతికి ఆట తీరు మాత్రం రోజు రోజుకి తగ్గిపోతుంది తప్ప పెరగట్లేదు. రీ ఏంట్రీ ఇచ్చిన తర్వాత కూడా టాస్కులు ఆడట్లేదు ఎంటర్టైన్మెంట్ ఇవ్వట్లేదు. అద్భుతంగా గేమ్స్ ఆడే యావర్ లాంటి కంటెస్టెంట్స్ ఆటని చెడగొట్టడానికి ఈమె రీ ఎంట్రీ ఇచ్చిందా అని అనుమానం అందరిలో వస్తోంది. ఆమె దెబ్బకి యావర్ గ్రాఫ్ కూడా బాగా పడిపోయింది మళ్ళీ ఆయన ట్రాక్ లోకి రావడానికి ఏవిక్షన్ ఫ్రీ పాస్ నాలుగు రౌండ్లు గెలవాల్సి వచ్చింది .

ఈ వీకెండ్ ఆమె డేంజర్ జోన్ లో ఉంటే యావర్ కచ్చితంగా ఆమె ని సేఫ్ చేయడం కోసమే ఉపయోగిస్తాడు. అందులో అసలు డౌట్ లేదు. అలా చేస్తే యావర్ ఈ వారం కమ్ బ్యాక్ ఇచ్చినందుకు ఉపయోగం లేదు. ఇదంతా పక్కన పెట్టేస్తే గత వారం ఓటింగ్ కూడా షాక్ అయ్యే విధంగా ఉంది గత వారంలో నామినేషన్స్ లోకి వచ్చినా అందరికంటే రాతిక కి ఎక్కువ ఓట్లు వచ్చాయి. శివాజీని సైతం డామినేట్ చేసే రేంజ్ లో ఓటింగ్స్ ఆమెకి వచ్చాయి శివాజీకి తన ఫ్యాన్లు ఓట్లు మాత్రమే కాకుండా పల్లవి ప్రశాంత్ ఓట్లు కూడా యాడ్ అవుతాయి అయినా కూడా రతిక శివాజీని క్రాస్ చేసేసింది.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading