Home » Rashmika Mandanna : అతనితో నాకు పెళ్లైంది..అందరికి షాకిచ్చిన రష్మిక మందన్న !

Rashmika Mandanna : అతనితో నాకు పెళ్లైంది..అందరికి షాకిచ్చిన రష్మిక మందన్న !

by Bunty
Ad

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందాన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. టాలీవుడ్ లో అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా మారిపోయింది ఈ బ్యూటీ. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఈ బ్యూటీ కిరాక్ పార్టీ సినిమాతో కన్నడ చిత్ర పరిశ్రమలో 2016లో కెరీర్ ప్రారంభించింది. ఇక 2018 సంవత్సరంలో… నాగశౌర్య హీరోగా నటించిన చలో సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమంలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ రష్మిక మందాన.

Advertisement

ఇక ఆ సినిమా తర్వాత గీతగోవిందం, డియర్ కామ్రేడ్, దేవదాస్, సరిలేరు నీకెవ్వరు, పుష్ప లాంటి సినిమాలతో మంచి క్రేజ్ సంపాదించుకుంది ఈ బ్యూటీ. ఇలాంటి నేపథ్యంలోనే… హీరో విజయ్ దేవరకొండ తో గత కొన్ని రోజులుగా హీరోయిన్ రష్మిక ప్రేమాయణం నడుపుతోందని కూడా వార్తలు వస్తున్నాయి. గతంలో హీరో రక్షిత శెట్టి తో ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ బ్యూటీ… ఇప్పుడు విజయ్ తో పెళ్లికి సిద్ధమైనట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

Advertisement


ఇది ఇలా ఉండగా… తాజాగా హీరోయిన్ రష్మిక మందనా.. బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ తో… కలిసి సినిమా ప్రమోషన్స్ కు వెళ్ళింది. ఈ నేపథ్యంలోనే రష్మిక పెళ్లిపై… అక్కడి విలేకరులు ఓ ప్రశ్న అందించారు. అయితే దీనిపై రష్మిక చాలా ఫన్నీగా ఆన్సర్ ఇచ్చింది. తనకు ఎప్పుడో పెళ్లి అయిపోయిందని… తన భర్త నరుటోన్ అంటూ వ్యాఖ్యానించింది రష్మిక. అతను అంటే తనకు చాలా ఇష్టమని… తన గుండె నిండా అతడే ఉన్నాడని తెలిపింది. అయితే నరుటో అంటే ఎనిమి సిరీస్ లోని ఒక పాత్ర అన్నమాట. ఆ పాత్రకు మంచి ఫాలోయింగ్ ఉంది. నరుటో కు రష్మిక పెద్ద ఫ్యాన్. అందుకే అతనిని పెళ్లి చేసుకున్నారని ఫన్నీగా చెప్పింది రష్మిక. దీంతో అక్కడ ఉన్నవారు అందరూ ఊపిరి పీల్చుచుకున్నారు.

ఇవి కూడా చదవండి

టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. ఆసియాకప్‌కు ప్లేయర్లు దూరం!

పిల్లలకు పుట్టు వెంట్రుకలు ఏడాదిలోపే ఎందుకు తీస్తారో మీకు తెలుసా..!!

Naresh: రమ్య రఘుపతికి షాక్ ఇచ్చిన కోర్టు.. నరేష్‌ ఇంట్లోకి వెళ్లకుండా నిషేధం

Visitors Are Also Reading