Home » CM KCR : లెజెండరీ నాయకుడు సీఎం కేసీఆర్ రేర్ ఫోటోలు

CM KCR : లెజెండరీ నాయకుడు సీఎం కేసీఆర్ రేర్ ఫోటోలు

by Bunty
Published: Last Updated on
Ad

కెసిఆర్, సామాన్యుడిగా వచ్చి రాజకీయాలలో అనన్య సామాన్యమైన విజయాలను ఖాతాలో వేసుకున్న గొప్ప నాయకుడు. రాజనీతి తెలిసినవాడు. ప్రజల నాడి పట్టుకోవడంలో కేసీఆర్ కు సాటి మరెవరు లేరంటే అతిశయోక్తి కాదు. తెలంగాణ రాష్ట్ర సాధన కలను సకారం చేసి దేశం దృష్టి తెలంగాణపై పడేలా చేసిన కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీని స్థాపించిన నాటి నుండి ఎదుర్కొన్న ఒడిదుడుకులు అన్నీ ఇన్ని కావు.

Advertisement

READ ALSO : Ajith Kumar : స్టార్ హీరో అజిత్ ఇంట తీవ్ర విషాదం..

టిఆర్ఎస్ పార్టీ నుండి బిఆర్ఎస్ పార్టీగా పేరు మార్చి తెలంగాణ రాష్ట్ర సాధన నుండి ఇప్పుడు జాతీయ రాజకీయాల లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. కేసీఆర్ రాజకీయాలలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న కేసీఆర్ తట్టుకొని నిలబడ్డారు. అవమానాలను భరించారు. తనకు అవకాశాలు రాలేదని కుంగిపోలేదు. మొక్కవోని ధైర్యంతో రాజకీయాలలో ముందుకు సాగారు.

Advertisement

READ ALSO : Manchu Manoj-Manchu Vishnu : మంచు మనోజ్ ఇంటిపై మంచు విష్ణు దాడి.. వీడియో షేర్ చేసిన హీరో

మొదట కాంగ్రెస్ లో, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో కొనసాగిన కేసీఆర్ తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వకపోవడంతో పార్టీ నుండి బయటకు వచ్చారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధన ధ్యేయంగా తెలంగాణ రాష్ట్రసమితి పార్టీని స్థాపించారు. 2001 ఏప్రిల్ 27వ తేదీన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలన్న నినాదంతో టిఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేశారు కేసీఆర్.

READ ALSO : అవకాశం కోసం పక్కలోకి రమ్మన్నారు – శ్రీముఖి

Visitors Are Also Reading