Home » పోలీసుల‌కు ర్యాకింగ్స్… టాప్ 5లో తెలుగు రాష్ట్రాల పోలీసులు!

పోలీసుల‌కు ర్యాకింగ్స్… టాప్ 5లో తెలుగు రాష్ట్రాల పోలీసులు!

by Azhar
Ad

థింక్- థాంక్ ఇండియ‌న్ పోలీస్ పౌండేష‌న్ ప్ర‌తిఏటా ఓ స‌ర్వే నిర్వ‌హించి ఏ స్టేట్ పోలీసులు ప్రెండ్లీగా ఉన్నారని త‌మ స‌ర్వే ఫ‌లితాలు విడుద‌ల చేస్తుంటుంది. అలాగే ఈ ఏడాది స‌ర్వే ఫ‌లితాలు రిలీజ్ చేసింది స‌ద‌రు ఫౌండేష‌న్……. ఆ స‌ర్వే ప్ర‌కారం

1) ఆంద్ర‌ప్ర‌దేశ్
2) తెలంగాణ
3) అస్సాం
4) కేర‌ళ‌
5) సిక్కిం

Advertisement

Advertisement

ఇక చివ‌రి నుండి 5 స్థానాల్లో….. బీహ‌ర్, ఉత్త‌ర ప్ర‌దేశ్, చత్తీస్ ఘ‌డ్, జార్ఖండ్, పంజాబ్ పోలీసులున్నారు. 100 మందిలో 69 మంది మాత్ర‌మే పోలీసుల ప‌నితీరుతో సంతృప్తిగా ఉన్నారు.

స‌హాకారం, పార‌ద‌ర్శ‌క‌త‌, నిజాయితీ, అవినీతి ర‌హితం, సాంకేతిక వినియోగం, వేగంగా స్పందించ‌డం, సున్నిత‌త్త్వంలాంటి 10 అంశాల్లో ప్ర‌జ‌ల నుండి స‌ర్వే చేప‌ట్టి ఈ ర్యాకింగ్స్ ఇచ్చారు.

Visitors Are Also Reading