Home » రాజమౌళి ప్రతి సినిమా ఎంత సంపాదించిందో తెలుసా..?

రాజమౌళి ప్రతి సినిమా ఎంత సంపాదించిందో తెలుసా..?

by Azhar
Ad

బాహుబలి సినిమా పాన్ ఇండియా హిట్ కావడంతో దర్శక ధీరుడు రాజమౌళి పేరు అనేది దేశం మొత్తం ఫెమస్ అయ్యింది. అయితే ఇప్పటివరకు రాజమౌళి తీసిన ఒక్క సినిమా కూడా ప్లాప్ కాకా పోగా.. అన్ని హిట్స్ గా నిలిచాయి. అయితే ఆ అన్ని సినిమాలు ఎంత వసూల్ చేసాయి అనేది ఇప్పుడు చూద్దాం.

Advertisement

రాజమౌళి మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ వన్. 3 కోట్లతో తీసిన ఈ సినిమా 12 కోట్లు సాధించింది. ఆ తర్వాత 13 కోట్లతో సింహాద్రి సినిమా చేస్తే అది 26 కోట్లు అందుకుంది. ఇక నితిన్ తో సై అనే సినిమాను 6 కోట్లతో తిస్తె 9 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక ప్రభాస్ తో 13 కోట్లతో తీసిన చత్రపతి సినిమా 20 కోట్లకు పైగా వసూల్ చేసింది. ఇక రవితేజతో విక్రమార్కుడు సినిమాను 11 కోట్లతో తెరకెక్కిస్తే 20 కోట్లు సాధించింది.

Advertisement

ఇక మళ్ళీ ఎన్టీఆర్ తో యమదొంగఅనే సినిమాను 18 కోట్ల బడ్జెట్ తో చేస్తే 28 కోట్లు రాబట్టింది. ఇక ఆ తర్వాత రామ్ చరణ్ తో 48 కోట్ల పెట్టి చేసిన మగధీర సినిమా 150 కోట్లు అందుకుంది. అలాగే 14 కోట్లతో వచ్చిన మర్యాద రామన్న 29 కోట్లు.. 26 కోట్లతో వచ్చిన ఈగ సినిమా 42 కోట్లు అందుకోగా.. బాహుబలి పార్ట్ వన్ 600 కోట్లు.. పార్ట్ టు 1900 కోట్లు వసూల్ చేయగా.. ఆర్ఆర్ఆర్ సినిమా 1152 కోట్లు కలెక్ట్ చేసింది.

ఇవి కూడా చదవండి :

ఫీల్డింగ్ లో బొక్క పెడుతున్న.. బౌలింగ్ లో సిరాజ్ రికార్డ్..!

ఫామ్ లో లేని ఆటగాడితో రోహిత్ అంతే చేస్తాడు..!

Visitors Are Also Reading